తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Call Recording Apps Available On Google Play Store

Call recording apps: గూగుల్ ప్లే స్టోర్ లోని బెస్ట్ కాల్ రికార్డింగ్ యాప్స్

04 February 2023, 21:38 IST

Call recording apps: ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వారితో చేసే ఫోన్ కాల్స్ ను రికార్డ్ చేయడం చట్ట వ్యతిరేకం. అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమనే ఉద్దేశంతో అనుమతి లేని కాల్ రికార్డింగ్స్ ను నిషేధించారు. అయితే, అనుమతించిన వారి కాల్స్ ను రికార్డ్ చేయాలనుకుంటే ఈ యాప్స్ బెస్ట్. Google Play Store లో అందుబాటులో ఉన్నాయి చూడండి..

Automatic Call Recorder | ఈ యాప్ ను ఇప్పటివరకు Google Play Store నుంచి 10 కోట్ల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.
(1 / 5)

Automatic Call Recorder Pro | ఇది మరింత అడ్వాన్స్ డ్ కాల్ రికార్డర్ యాప్. దీన్ని ఇప్పటివరకు Google Play Store నుంచి కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. 
(2 / 5)

Parrot Voice Recorder | ఈ ప్యారట్ కాల్ రికార్డింగ్ యాప్ ను Google Play Store నుంచి సుమారు 10 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 
(3 / 5)

Call Recorder Cube ACR | ఈ క్యూబ్ ఏసీఆర్ కాల్ రికార్డర్ యాప్ ను కూడా సుమారు కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
(4 / 5)

అనదర్ కాల్ రికార్డర్ (ACR) యాప్ ను కూడా 10 మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి