తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  April Pink Moon 2024: రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన ఏప్రిల్ పింక్ మూన్

April Pink Moon 2024: రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన ఏప్రిల్ పింక్ మూన్

24 April 2024, 16:53 IST

April Pink Moon 2024: ఏప్రిల్ పింక్ మూన్ మంగళవారం రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ 2024 ఏప్రిల్ పింక్ మూన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా కనిపించిందో ఈ ఫొటోస్ లో చూడండి..

April Pink Moon 2024: ఏప్రిల్ పింక్ మూన్ మంగళవారం రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. ఈ 2024 ఏప్రిల్ పింక్ మూన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా కనిపించిందో ఈ ఫొటోస్ లో చూడండి..
న్యూయార్క్ నగరంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనుక మెరుస్తున్న పింక్ మూన్ 
(1 / 12)
న్యూయార్క్ నగరంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనుక మెరుస్తున్న పింక్ మూన్ (X - @GaryHershorn)
ఏప్రిల్ 23, 2024 న పారిస్ లోని ఈఫిల్ టవర్ వెనక దాగిన ఏప్రిల్ పింక్ మూన్.
(2 / 12)
ఏప్రిల్ 23, 2024 న పారిస్ లోని ఈఫిల్ టవర్ వెనక దాగిన ఏప్రిల్ పింక్ మూన్.(AFP)
మాల్టాలోని మదీనాలో ఉన్న సెయింట్ పాల్స్ మెట్రోపాలిటన్ కేథడ్రల్ వెనుక మసకమసకగా పింక్ మూన్
(3 / 12)
మాల్టాలోని మదీనాలో ఉన్న సెయింట్ పాల్స్ మెట్రోపాలిటన్ కేథడ్రల్ వెనుక మసకమసకగా పింక్ మూన్(REUTERS)
వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఉన్న స్పేస్ నీడిల్ టవర్ వెనుక పింక్ మూన్.
(4 / 12)
వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఉన్న స్పేస్ నీడిల్ టవర్ వెనుక పింక్ మూన్.(X - Sigma Sreedharan @sigmas)
వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ స్టేషన్ లోని బర్క్ లేక్ పార్క్ పై పింక్ మూన్.
(5 / 12)
వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ స్టేషన్ లోని బర్క్ లేక్ పార్క్ పై పింక్ మూన్.(X - @DianeWillen )
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.
(6 / 12)
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.(X - @dcsplicer)
న్యూయార్క్ నగరంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనుక పింక్ మూన్
(7 / 12)
న్యూయార్క్ నగరంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనుక పింక్ మూన్(X - @GaryHershorn)
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.
(8 / 12)
మేరీల్యాండ్ లోని చెసాపీక్ బేలోని కెంట్ ద్వీపంపై ఉదయిస్తున్న ఫుల్ పింక్ మూన్.(X - Paul W Gillespie @pwgphoto)
అమెరికాలో ఉన్న మాయిన్ లోని  సాకో బేపై పింక్ మూన్.
(9 / 12)
అమెరికాలో ఉన్న మాయిన్ లోని  సాకో బేపై పింక్ మూన్.(X - Cathy Stackpole @castackpole)
కెనడాలోని ఫ్రెడరిక్టన్ లో పింక్ మూన్
(10 / 12)
కెనడాలోని ఫ్రెడరిక్టన్ లో పింక్ మూన్(X - @bradjperry)
సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్
(11 / 12)
సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్(X - @EdPiotrowski)
ఐర్లాండ్ లో పింక్ మూన్ అందాలు
(12 / 12)
ఐర్లాండ్ లో పింక్ మూన్ అందాలు(X - Sryan Bruen Photography @sryanbruenphoto)

    ఆర్టికల్ షేర్ చేయండి