తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. Apple Iphone 12పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. Apple iPhone 12పై భారీ డిస్కౌంట్!

29 July 2022, 9:09 IST

మీరు ఐఫోన్ లవర్సా.. అయితే మీకో గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునే అవ‌కాశ వచ్చింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారుల‌తో తక్కువకే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. 

  • మీరు ఐఫోన్ లవర్సా.. అయితే మీకో గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో ఐఫోన్ 12 స్మార్ట్‌పోన్‌ను సొంతం చేసుకునే అవ‌కాశ వచ్చింది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డుదారుల‌తో తక్కువకే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. 
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. Apple iPhone 12 ఇప్పుడు భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. కంపెనీ ఈ ఏడాదిలో ఐఫోన్ 14ను విడుదల చేయనున్న సందర్భంగా పాత ఐఫోన్ మోడల్స్‌ను చౌక ధర విక్రయిస్తోంది.
(1 / 7)
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. Apple iPhone 12 ఇప్పుడు భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. కంపెనీ ఈ ఏడాదిలో ఐఫోన్ 14ను విడుదల చేయనున్న సందర్భంగా పాత ఐఫోన్ మోడల్స్‌ను చౌక ధర విక్రయిస్తోంది.(REUTERS)
ప్రస్తుత లెటెస్ట్ ఐఫోన్ 13 ధర ఎక్కువగానే ఉంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది 50 వేల రూపాయలు కంటే తక్కువ బడ్జెట్ ఉన్న ఐఫోన్ 12 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
(2 / 7)
ప్రస్తుత లెటెస్ట్ ఐఫోన్ 13 ధర ఎక్కువగానే ఉంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది 50 వేల రూపాయలు కంటే తక్కువ బడ్జెట్ ఉన్న ఐఫోన్ 12 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.(REUTERS)
ఆన్‌లైన్ డిస్కౌంట్: Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ప్రస్తుతం iPhone 12ని అసలు ధరకే విక్రయిస్తోంది. అలాగే, మీరు ఈ ఫోన్‌ను ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ 64GB స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 12ను రూ.55,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది.
(3 / 7)
ఆన్‌లైన్ డిస్కౌంట్: Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ప్రస్తుతం iPhone 12ని అసలు ధరకే విక్రయిస్తోంది. అలాగే, మీరు ఈ ఫోన్‌ను ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ 64GB స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 12ను రూ.55,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది.(REUTERS)
ఈ ఫోన్ ధరపై 2021 సంవత్సరంలో డిస్కౌంట్‌ను అందించారు. అధికారికంగా దీని ధర రూ. 65,900గా ఉంది. అంటే, దీనిపై 10 వేల రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ.9500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతోంది. అలాగే, ఈ విలువ మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
(4 / 7)
ఈ ఫోన్ ధరపై 2021 సంవత్సరంలో డిస్కౌంట్‌ను అందించారు. అధికారికంగా దీని ధర రూ. 65,900గా ఉంది. అంటే, దీనిపై 10 వేల రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ.9500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతోంది. అలాగే, ఈ విలువ మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.(REUTERS)
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.59,999కు లభిస్తోంది. ఇది కాకుండా, కంపెనీ దీనిపై రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ముందు ఇతర అన్‌లైన్ స్టోర్‌లను చూడవచ్చు
(5 / 7)
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.59,999కు లభిస్తోంది. ఇది కాకుండా, కంపెనీ దీనిపై రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ముందు ఇతర అన్‌లైన్ స్టోర్‌లను చూడవచ్చు(AFP)
వివిధ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌పై తగ్గింపు ఇవ్వబడుతోంది. ఆపిల్ రిటైలర్ ఇమాజిన్ ఐఫోన్ 12 ను రూ. 55,900కి విక్రయిస్తోంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించుకోవచ్చు.
(6 / 7)
వివిధ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌పై తగ్గింపు ఇవ్వబడుతోంది. ఆపిల్ రిటైలర్ ఇమాజిన్ ఐఫోన్ 12 ను రూ. 55,900కి విక్రయిస్తోంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించుకోవచ్చు.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి

Apple MacBook Air M2 | సరికొత్తగా అప్‌గ్రేడ్ అయిన ఆపిల్ మాక్‌బుక్, ధర కూడా అప్‌!

Apple MacBook Air M2 | సరికొత్తగా అప్‌గ్రేడ్ అయిన ఆపిల్ మాక్‌బుక్, ధర కూడా అప్‌!

Jul 17, 2022, 10:46 AM
Android to iPhone.. ఇలా ఈజీగా వాట్సాప్ డేటాట్రాన్స్‌ఫర్  చేయండి!

Android to iPhone.. ఇలా ఈజీగా వాట్సాప్ డేటాట్రాన్స్‌ఫర్ చేయండి!

Jul 22, 2022, 06:10 PM
iPhone 12 Price | అమెజాన్​లో ఐఫోన్​పై బంపర్ ఆఫర్.. రూ.11 వేలు తగ్గింపు..

iPhone 12 Price | అమెజాన్​లో ఐఫోన్​పై బంపర్ ఆఫర్.. రూ.11 వేలు తగ్గింపు..

May 21, 2022, 11:57 AM
flipkart big billion days 2022 july: ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు!

flipkart big billion days 2022 july: ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం డిస్కౌంట్లు!

Jul 21, 2022, 05:48 PM
Amazon Prime Day Sale : iOS, Android యూజర్లకు శుభవార్త.. ఎకో బడ్స్ (2వ తరం)పై భారీ ఆఫర్

Amazon Prime Day Sale : iOS, Android యూజర్లకు శుభవార్త.. ఎకో బడ్స్ (2వ తరం)పై భారీ ఆఫర్

Jul 22, 2022, 08:21 AM