తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 12 Price | అమెజాన్​లో ఐఫోన్​పై బంపర్ ఆఫర్.. రూ.11 వేలు తగ్గింపు..

iPhone 12 Price | అమెజాన్​లో ఐఫోన్​పై బంపర్ ఆఫర్.. రూ.11 వేలు తగ్గింపు..

21 May 2022, 11:57 IST

కొత్తగా ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐఫోన్ 12పై భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. మీరు ఓ లుక్కేసి.. iPhone 12ని మీ సొంతం చేసుకోండి. 

కొత్తగా ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐఫోన్ 12పై భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. మీరు ఓ లుక్కేసి.. iPhone 12ని మీ సొంతం చేసుకోండి. 

యాపిల్ సంస్థ గత సంవత్సరం ఐఫోన్​ 13ని ప్రారంభించింది. ఇటీవల iPhone SE 3ని దాని కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో విడుదల చేసింది. తాజాగా ఐఫోన్ 12పై అమెజాన్‌ గొప్ప ఆఫర్​లను ప్రకటించింది.
(1 / 6)
యాపిల్ సంస్థ గత సంవత్సరం ఐఫోన్​ 13ని ప్రారంభించింది. ఇటీవల iPhone SE 3ని దాని కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో విడుదల చేసింది. తాజాగా ఐఫోన్ 12పై అమెజాన్‌ గొప్ప ఆఫర్​లను ప్రకటించింది.(Reuters)
యాపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయి రెండు సంవత్సరాలైనా కూడా దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఐఫోన్ 13 కంటే చాలా సరసమైన ధరలో ఐఫోన్ 12 ప్రీమియం ఐఫోన్ అనుభవాన్ని అందించడం ఒక ప్రధాన కారణం.
(2 / 6)
యాపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయి రెండు సంవత్సరాలైనా కూడా దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఐఫోన్ 13 కంటే చాలా సరసమైన ధరలో ఐఫోన్ 12 ప్రీమియం ఐఫోన్ అనుభవాన్ని అందించడం ఒక ప్రధాన కారణం.(HT Tech)
You will be surprised to know that the current price of the iPhone 12 is even lower than the iPhone SE 3, which was launched at a starting price of Rs. 43,990 in 2022. The iPhone 12 price cut on Amazon is therefore, very much worth considering with a massive discount.
(3 / 6)
You will be surprised to know that the current price of the iPhone 12 is even lower than the iPhone SE 3, which was launched at a starting price of Rs. 43,990 in 2022. The iPhone 12 price cut on Amazon is therefore, very much worth considering with a massive discount.(HT Tech)
ఐఫోన్ 12.. 64GB మెమరీ వేరియంట్ ధర రూ.65,900. అమెజాన్​లో దీనిని కేవలం రూ. 54,900లకే పొందవచ్చు.
(4 / 6)
ఐఫోన్ 12.. 64GB మెమరీ వేరియంట్ ధర రూ.65,900. అమెజాన్​లో దీనిని కేవలం రూ. 54,900లకే పొందవచ్చు.(Bloomberg)
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉంటే మీరు ఈఎంఐ పద్ధతిలో దీనిని పొందవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లావాదేవీలపై అదనంగా ఫ్లాట్ రూ. 1000 తక్షణ తగ్గింపు. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు.
(5 / 6)
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉంటే మీరు ఈఎంఐ పద్ధతిలో దీనిని పొందవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లావాదేవీలపై అదనంగా ఫ్లాట్ రూ. 1000 తక్షణ తగ్గింపు. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు.(Mint_Print)
అమెజాన్ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 11,050 తగ్గింపు ఇస్తుంది. మీరు మార్చుకునే ఫోన్ పరిస్థితిని బట్టి మీరు ఐఫోన్ 12ను మరింత తక్కువ ధరకే పొందవచ్చు.
(6 / 6)
అమెజాన్ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 11,050 తగ్గింపు ఇస్తుంది. మీరు మార్చుకునే ఫోన్ పరిస్థితిని బట్టి మీరు ఐఫోన్ 12ను మరింత తక్కువ ధరకే పొందవచ్చు.(HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి