తెలుగు న్యూస్ / ఫోటో /
iPhone 12 Price | అమెజాన్‌లో ఐఫోన్‌పై బంపర్ ఆఫర్.. రూ.11 వేలు తగ్గింపు..
కొత్తగా ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐఫోన్ 12పై భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. మీరు ఓ లుక్కేసి.. iPhone 12ని మీ సొంతం చేసుకోండి.
కొత్తగా ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం అమెజాన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐఫోన్ 12పై భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. మీరు ఓ లుక్కేసి.. iPhone 12ని మీ సొంతం చేసుకోండి.
(1 / 6)
యాపిల్ సంస్థ గత సంవత్సరం ఐఫోన్ 13ని ప్రారంభించింది. ఇటీవల iPhone SE 3ని దాని కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో విడుదల చేసింది. తాజాగా ఐఫోన్ 12పై అమెజాన్ గొప్ప ఆఫర్‌లను ప్రకటించింది.(Reuters)
(2 / 6)
యాపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయి రెండు సంవత్సరాలైనా కూడా దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఐఫోన్ 13 కంటే చాలా సరసమైన ధరలో ఐఫోన్ 12 ప్రీమియం ఐఫోన్ అనుభవాన్ని అందించడం ఒక ప్రధాన కారణం.(HT Tech)
(3 / 6)
You will be surprised to know that the current price of the iPhone 12 is even lower than the iPhone SE 3, which was launched at a starting price of Rs. 43,990 in 2022. The iPhone 12 price cut on Amazon is therefore, very much worth considering with a massive discount.(HT Tech)
(4 / 6)
ఐఫోన్ 12.. 64GB మెమరీ వేరియంట్ ధర రూ.65,900. అమెజాన్‌లో దీనిని కేవలం రూ. 54,900లకే పొందవచ్చు.(Bloomberg)
(5 / 6)
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు ఈఎంఐ పద్ధతిలో దీనిని పొందవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లావాదేవీలపై అదనంగా ఫ్లాట్ రూ. 1000 తక్షణ తగ్గింపు. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు.(Mint_Print)
ఇతర గ్యాలరీలు