పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి?

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 22, 2024

Hindustan Times
Telugu

బ్రౌన్ రైస్, ఓట్స్, హోల్ వీట్ బ్రెడ్ వంటివి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల పరీక్ష సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది.

Image Source From unsplash

గుడ్లు, పాల ఉత్పత్తులు, లీన్ మాంసం వంటివి మెదడుకు అవసరమైన అమైనో ఆమ్లాలు అందిస్తాయి.

Image Source From unsplash

విటమిన్ బి కాంప్లెక్స్ మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. బాదం, బఠానీలు, అవకాడో వంటి ఆహారాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.

Image Source From unsplash

అవకాడో, గింజలు, విత్తనాలు మెదడు కణాలను రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి.

Image Source From unsplash

మెదడు సరిగ్గా పని చేయడానికి నీరు చాలా ముఖ్యం. పిల్లలకు తగినంత నీరు ఇవ్వాలి.

Image Source From unsplash

పరీక్షల సమయంలో చిన్న భోజనాలను తరచుగా తీసుకోవడం మంచిది. ఇది శక్తి స్థాయిలను నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది.

Image Source From unsplash

ఫ్రైడ్ ఫుడ్, సోడా, చాక్లెట్ వంటివి తాత్కాలికంగా శక్తిని ఇస్తాయి. కానీ ఆరోగ్యానికి హానికరం.

Image Source From unsplash

పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, మెదడును రక్షిస్తాయి.

Image Source From unsplash

తగినంత నిద్ర పరీక్షలకు సిద్ధపడటానికి చాలా ముఖ్యం. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Image Source From unsplash

ఎయిర్ పొల్యూషన్ నుంచి ఊపిరితిత్తులను శుభ్రపరిచే 6 డిటాక్స్ డ్రింక్స్  

pexels