తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ali Daughter Wedding Reception Photos: అలీ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు

Ali Daughter Wedding Reception Photos: అలీ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు

30 November 2022, 7:38 IST

Ali Daughter Wedding Reception Photos: ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తే ఫాతిమా వివాహం ఇటీవలే జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రెటీలు కూడా వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు.

  • Ali Daughter Wedding Reception Photos: ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తే ఫాతిమా వివాహం ఇటీవలే జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రెటీలు కూడా వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు.
అలీ కుమార్తే వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్
(1 / 6)
అలీ కుమార్తే వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్
అలీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జగన్
(2 / 6)
అలీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జగన్
అలీ కుటుంబ సభ్యులకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న సీఎం జగన్
(3 / 6)
అలీ కుటుంబ సభ్యులకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న సీఎం జగన్
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అలీ కుమార్తే ఫాతిమా.. షహయాజ్‌ అనే డాక్టర్‌ను వివాహం చేసుకుంది.
(4 / 6)
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అలీ కుమార్తే ఫాతిమా.. షహయాజ్‌ అనే డాక్టర్‌ను వివాహం చేసుకుంది.
వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
(5 / 6)
వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
వైద్య విద్యను అభ్యసించిన ఫాతిమా.. గుంటూరుకు చెందిన డాక్టర్లు జమిలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్‌ను వివాహం చేసుకుంది. వీరంతా వైద్యులే కావడం విశేషం. స్వస్థలం గుంటూరే అయినప్పటికీ.. వీరి కుటుంబం లండన్‌లో సెటిలైంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి