Streetwear Fashion | సాంప్రదాయ వస్త్రాలకు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్!
13 October 2022, 8:40 IST
ముంబైలో ఇటీవల ఎఫ్‌డిసిఐ x లాక్మే ఫ్యాషన్ వీక్ జరిగింది. ఈ ఈవెంట్ లో కోల్‌కతాకు చెందిన డిజైనర్ అనామికా ఖన్నా తన ప్రేట్ లేబుల్ AK-OK కోసం రూపొందించిన డిజైనర్ దుస్తులు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ స్టైల్స్‌కు స్ట్రీట్‌వేర్ ట్విస్ట్ ఎలా ఇవ్వాలో చూపించారు.