తెలుగు న్యూస్ / ఫోటో /
Anti-Fit Fashion | సౌకర్యవంతమైన యాంటీ-ఫిట్ దుస్తులే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్!
ఫ్యాషన్ ఇప్పుడు మోడ్రన్ నుంచి రెట్రో లుక్ వైపు పరుగులు తీస్తోంది. మళ్లీ వదులైన దుస్తుల ఫ్యాషన్ వచ్చేసింది. సమకాలీన డిజైన్‌ల నుండి రిలాక్స్డ్ సిల్హౌట్‌ల వరకు యాంటీ-ఫిట్‌గా ఉండే స్టైలిష్ వేర్ ఇక్కడ చూడండి.

(1 / 5)
ఈ బ్లాక్-ప్రింటెడ్ షాకెట్‌లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా స్టైలిష్‌గా ఉండటానికి ఉత్తమ ఛాయిస్. డిజైనర్ '23n69e' ద్వారా రూపొందించిన ఫ్యాషన్ ఇది.(Instagram/23n69e)
(2 / 5)
బీచ్‌లో గడపటానికి లేదా ఇంట్లోనే పనులు చేసుకోవడానికి అనువైన రిలాక్స్డ్ హ్యాండ్‌మేడ్ కో-ఆర్డ్‌లు. Wunderhaus ఈ దుస్తులను రూపొందించింది.(Instagram/ WunderhausPondicherry )
(3 / 5)
Ikai రూపొందించిన ఈ అందమైన హ్యాండ్‌మేడ్ కుర్తా సెట్‌ను లాంజ్‌వేర్‌గా లేదా స్నేహితులతో కలిసి బ్రంచ్ కోసం ధరించవచ్చు.(Instagram/ikaibyRaginiAhuja )
(4 / 5)
ఖాదీకి సమకాలీన దుస్తుల్లాగా, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన ఈ చొక్కాలు హాలిడేలో ధరించటానికి మంచి ఛాయిస్. Label Harago ఈ దుస్తులను రూపొందించింది.(Instagram/ Harago )
ఇతర గ్యాలరీలు