Friday Fashion : FDCI-ఇండియా కోచర్ వీక్ 2022.. షో స్టాపర్​గా శిల్పాశెట్టి-dolly j brings the shine of jazz to indian couture ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Friday Fashion : Fdci-ఇండియా కోచర్ వీక్ 2022.. షో స్టాపర్​గా శిల్పాశెట్టి

Friday Fashion : FDCI-ఇండియా కోచర్ వీక్ 2022.. షో స్టాపర్​గా శిల్పాశెట్టి

Jul 29, 2022, 01:51 PM IST Geddam Vijaya Madhuri
Jul 29, 2022, 01:51 PM , IST

  • FDCI-ఇండియా కోచర్ వీక్ 2022 ఇంకా కొనసాగుతుంది. దీనిలో భాగంగా డిజైనర్ డిజైనర్ డాలీ జె తన సేకరణను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో షో స్టాపర్​గా శిల్పాశెట్టి మెరిసింది. డాలీ రూపొందించిన పెళ్లిగౌన్​లలో మోడల్స్ ఆకట్టుకున్నారు.

ఇండియా కోచర్ వీక్‌లో డిజైనర్ డాలీ జె ప్రెజెంటేషన్‌కు నటి శిల్పాశెట్టి షో స్టాపర్‌గా చేసింది. తనదైన లుక్స్​తో డ్రెస్​ని ఎలివెంట్ చేసింది శిల్పా.

(1 / 5)

ఇండియా కోచర్ వీక్‌లో డిజైనర్ డాలీ జె ప్రెజెంటేషన్‌కు నటి శిల్పాశెట్టి షో స్టాపర్‌గా చేసింది. తనదైన లుక్స్​తో డ్రెస్​ని ఎలివెంట్ చేసింది శిల్పా.(Instagram/FDCI)

లేత గోధుమరంగు, బంగారు షేడ్స్‌లో మెరిసే గౌన్లు ఈ షోలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ డ్రెస్​కి చున్నీ తరహాలో చేతుల మీదుగా పూలను తలపించే డిజైనర్ దుపట్టా వచ్చింది. 

(2 / 5)

లేత గోధుమరంగు, బంగారు షేడ్స్‌లో మెరిసే గౌన్లు ఈ షోలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ డ్రెస్​కి చున్నీ తరహాలో చేతుల మీదుగా పూలను తలపించే డిజైనర్ దుపట్టా వచ్చింది. (Instagram/FDCI )

 ఈ క్లిష్టమైన స్ట్రాప్​లెస్​ గౌన్​ వెండి ఎంబ్రాయిడరీ సేకరణతో ప్రధాన ఆకర్షణగా నిలిచి.. అందరి మనసులను దోచుకుంది.

(3 / 5)

 ఈ క్లిష్టమైన స్ట్రాప్​లెస్​ గౌన్​ వెండి ఎంబ్రాయిడరీ సేకరణతో ప్రధాన ఆకర్షణగా నిలిచి.. అందరి మనసులను దోచుకుంది.(Instagram/FDCI )

ఈ లెహంగా లైన్ పాతకాలపు గ్లామర్, పెళ్లి దుస్తులను మిళితం చేసింది. 

(4 / 5)

ఈ లెహంగా లైన్ పాతకాలపు గ్లామర్, పెళ్లి దుస్తులను మిళితం చేసింది. (Instagram/FDCI )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు