Friday Fashion : బ్లౌజ్​ లేకుండా చీర కట్టి.. రాయల్​ ఫోజులిచ్చిన నాగిని-mouni roy ditches her blouse oozes oomph in ivory silk saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Friday Fashion : బ్లౌజ్​ లేకుండా చీర కట్టి.. రాయల్​ ఫోజులిచ్చిన నాగిని

Friday Fashion : బ్లౌజ్​ లేకుండా చీర కట్టి.. రాయల్​ ఫోజులిచ్చిన నాగిని

Aug 26, 2022, 11:09 AM IST Geddam Vijaya Madhuri
Aug 26, 2022, 11:09 AM , IST

  • Mouni roy Fashion : మౌనీ రాయ్ ఫ్యాషన్ సెన్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త ఫ్యాషన్​ను ఆహ్వానించడంలో ఆమె ఎప్పుడు ముందు ఉంటుంది. తాజాగా ఐవరీ చీర కట్టి.. సాంప్రదాయ మాంగ్ టిక్కాలో చాలా స్టైలిష్​గా కనిపించింది. 

మౌని రాయ్ ఫ్యాషన్ దుస్తులకు ఎంత ప్రాధన్యమిస్తుందో.. సాంప్రదాయ దుస్తులకు అంతే ప్రాధన్యం ఇస్తుంది. తాజాగా బ్లౌజ్​ లేకుండా పాతకాలంలో ఉన్నట్లు చీరకట్టిన ఈ సుందరి ఫ్యాషన్ ప్రియుల మనసును దోచేసుకుంటుంది. 

(1 / 8)

మౌని రాయ్ ఫ్యాషన్ దుస్తులకు ఎంత ప్రాధన్యమిస్తుందో.. సాంప్రదాయ దుస్తులకు అంతే ప్రాధన్యం ఇస్తుంది. తాజాగా బ్లౌజ్​ లేకుండా పాతకాలంలో ఉన్నట్లు చీరకట్టిన ఈ సుందరి ఫ్యాషన్ ప్రియుల మనసును దోచేసుకుంటుంది. (Instagram/@imouniroy)

పాతకాలంలో బ్లౌజ్​లేకుండా చీరను కట్టుకునేవారని వినే ఉంటాం. ఇప్పుడు మౌనిరాయ్ అదే లుక్​లో కనిపించింది. అంతేకాకుండా చీరలో చాలా హుందాగా ఆకర్షించింది.

(2 / 8)

పాతకాలంలో బ్లౌజ్​లేకుండా చీరను కట్టుకునేవారని వినే ఉంటాం. ఇప్పుడు మౌనిరాయ్ అదే లుక్​లో కనిపించింది. అంతేకాకుండా చీరలో చాలా హుందాగా ఆకర్షించింది.(Instagram/@imouniroy)

మౌని రాయ్ వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చీరలో రాణిలా ఫోటోలకు రాయల్​ ఫోజులిచ్చింది. 

(3 / 8)

మౌని రాయ్ వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చీరలో రాణిలా ఫోటోలకు రాయల్​ ఫోజులిచ్చింది. (Instagram/@imouniroy)

మౌని రాయ్ తన చీర లుక్​ను పెద్ద సాంప్రదాయ మాంగ్ టిక్కాతో జత చేసింది. అది ఆమె రూపాన్ని మొత్తం మార్చేసింది.

(4 / 8)

మౌని రాయ్ తన చీర లుక్​ను పెద్ద సాంప్రదాయ మాంగ్ టిక్కాతో జత చేసింది. అది ఆమె రూపాన్ని మొత్తం మార్చేసింది.(Instagram/@imouniroy)

బెంగాలీ బ్యూటీ తన బోల్డ్ పెద్ద కళ్లకు వింగ్స్​ పెట్టింది. చీక్ బోన్స్​ హైలైట్ చేస్తూ.. పెదాలకు పింక్ లిప్​ స్టిక్​ను ఎంచుకుంది.

(5 / 8)

బెంగాలీ బ్యూటీ తన బోల్డ్ పెద్ద కళ్లకు వింగ్స్​ పెట్టింది. చీక్ బోన్స్​ హైలైట్ చేస్తూ.. పెదాలకు పింక్ లిప్​ స్టిక్​ను ఎంచుకుంది.(Instagram/@imouniroy)

మౌని రాయ్ చీర Raw Mango and her maang tikka నుంచి ఎంచుకోగా.. జ్యువెలరీ Aquamarine నుంచి ఎంచుకుంది.

(6 / 8)

మౌని రాయ్ చీర Raw Mango and her maang tikka నుంచి ఎంచుకోగా.. జ్యువెలరీ Aquamarine నుంచి ఎంచుకుంది.(Instagram/@imouniroy)

రిషికా దేవ్నాని మౌని రాయ్​ను స్టైల్​ చేయగా.. హెయిర్​ను, మేకప్​ను శారదా, ఆల్బర్ట్ చేశారు.

(7 / 8)

రిషికా దేవ్నాని మౌని రాయ్​ను స్టైల్​ చేయగా.. హెయిర్​ను, మేకప్​ను శారదా, ఆల్బర్ట్ చేశారు.(Instagram/@imouniroy)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు