Mouni Roy : ఈజీ బ్రీజీ డ్రెస్​లో హోయలు ఒలకబోస్తున్న నాగిని..-mouni roy in cool breeze dress is giving us all the fashion feels ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mouni Roy : ఈజీ బ్రీజీ డ్రెస్​లో హోయలు ఒలకబోస్తున్న నాగిని..

Mouni Roy : ఈజీ బ్రీజీ డ్రెస్​లో హోయలు ఒలకబోస్తున్న నాగిని..

Aug 18, 2022, 02:30 PM IST Geddam Vijaya Madhuri
Aug 18, 2022, 02:30 PM , IST

  • మౌనీరాయ్ తన లుక్స్​తో ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తన డ్రెస్​ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్యాషన్ దివా.. ఎప్పటికప్పుడూ కొత్త లుక్స్​తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా లాంగ్ ఫ్రాక్​లో హోయలు ఒలకబోసింది.

మౌని రాయ్ తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ ఇన్‌స్పోను పంచుకుంటున్నారు. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ భామ.. తన వేషధారణలతో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆరెంజ్, తెలుపు రంగు కలిసిన లాంగ్ ఫ్రాక్​లో మెరిసి.. మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. 

(1 / 7)

మౌని రాయ్ తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ ఇన్‌స్పోను పంచుకుంటున్నారు. సంపూర్ణ ఫ్యాషన్‌వాది అయిన ఈ భామ.. తన వేషధారణలతో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆరెంజ్, తెలుపు రంగు కలిసిన లాంగ్ ఫ్రాక్​లో మెరిసి.. మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. (Instagram/@imouniroy)

మౌని ఫ్యాషన్ డిజైనర్ హౌస్ గ్వాపాకు మ్యూజ్ ప్లే చేసింది. దానిలో భాగంగా ఫోటోల కోసం ఆరెంజ్ రంగు స్లివ్ లెస్ దుస్తులను ఎంచుకుంది.

(2 / 7)

మౌని ఫ్యాషన్ డిజైనర్ హౌస్ గ్వాపాకు మ్యూజ్ ప్లే చేసింది. దానిలో భాగంగా ఫోటోల కోసం ఆరెంజ్ రంగు స్లివ్ లెస్ దుస్తులను ఎంచుకుంది.(Instagram/@imouniroy)

ఆరెంజ్, తెలుపు స్లిప్ లాంగ్ డ్రెస్‌లో మౌని దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తుంది. తెల్లటి పూల నమూనాలతో డ్రెస్ ఫ్యాషన్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

(3 / 7)

ఆరెంజ్, తెలుపు స్లిప్ లాంగ్ డ్రెస్‌లో మౌని దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తుంది. తెల్లటి పూల నమూనాలతో డ్రెస్ ఫ్యాషన్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. (Instagram/@imouniroy)

మౌనీ కెమెరాలకు అద్భుతమైన ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ “There’s no place like home,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(4 / 7)

మౌనీ కెమెరాలకు అద్భుతమైన ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ “There’s no place like home,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@imouniroy)

ఫ్యాషన్ స్టైలిస్ట్ రిషికా దేవ్‌నాని.. మౌని హెయిర్​ను మృదువైన ఉంగరాల కర్ల్స్‌లో తెరిచి స్టైల్ చేసింది.

(5 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ రిషికా దేవ్‌నాని.. మౌని హెయిర్​ను మృదువైన ఉంగరాల కర్ల్స్‌లో తెరిచి స్టైల్ చేసింది.(Instagram/@imouniroy)

మౌని ఆ రోజు తన వేషధారణకు అనుగుణంగా మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. స్మోకీ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో మౌని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.

(6 / 7)

మౌని ఆ రోజు తన వేషధారణకు అనుగుణంగా మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. స్మోకీ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో మౌని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.(Instagram/@imouniroy)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు