తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alaya F: అందాలతో కవ్విస్తోన్న హాట్ బ్యూటి.. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టన్నింగ్ షో

Alaya F: అందాలతో కవ్విస్తోన్న హాట్ బ్యూటి.. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టన్నింగ్ షో

29 March 2024, 16:16 IST

Alaya F Latest Hot Pics: హాట్ బ్యూటి అలయ ఎఫ్ తాజాగా మరోసారి అందాలతో అట్రాక్ట్ చేసింది. బడే మియా చోటే మియా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్సులో అందాలతో కవ్వించింది అలయా ఎఫ్. దీంతో ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  
(1 / 7)
బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  (All Photos @Instagram)
ఈ ఫొటోల్లో అలయ ఎఫ్ డిజైనర్ దుస్తులలో విభిన్న స్టైల్స్‌ను చూపుతూ కనిపించింది. దీంతో ఆమెపైనే అభిమానులు దృష్టి పెట్టారు. చూపుతిప్పుకోనివ్వని అందాలతో అలయా ఆకట్టుకుంది.  
(2 / 7)

ఈ ఫోటోలలో అలయ ఎఫ్ ఈ ఫోటోషూట్‌ను ఇండోర్ సెటప్‌లో చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పిక్స్ బడే మియా చోటే మియా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందుగానీ, తర్వాత గానీ జరిగినట్లుగా అనుకోవచ్చు.  
(3 / 7)

అలయ ఎఫ్ తన కర్వ్‌డ్ షేప్‌ను ఎంతో ఆకర్షణీయంగా చూపించింది. అలాగే తన లెగ్స్ అందాలు చూపిస్తూ హొయలు పోయింది.  
(4 / 7)

ఈ ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు అలయ ఎఫ్ వాటికి క్యాప్షన్ రాసుకొచ్చింది. బడే మియాన్ ఛోటే మియాన్ ట్రైలర్ లాంచ్ అని రాసింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా చేశారు.  
(5 / 7)

ఇక అలయ ఎఫ్ షేర్ చేసిన ఈ ఫొటోలపై ఆమెకున్న లక్షలాది మంది అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉఫ్, ప్రెట్టీ గర్ల్, స్టన్నింగ్, హాట్, వావ్, బ్యూటిఫుల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  
(6 / 7)

'బడే మియాన్ ఛోటే మియాన్' సినిమాలో అలయ ఎఫ్, మానుషి చిల్లర్ నటిస్తున్నారు. ఇంతకుముందు అలయా ఎఫ్ ఫ్రెడ్డీ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.  
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి