తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Air Pollution May Also Cause Mental Health Issues, Stay Safe

Mental Health: మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే కారణాల్లో ఇది కూడా ఒకటని మీకు తెలుసా?

25 May 2023, 22:30 IST

Mental Health: నేటి వేగవంతమైన జీవితంలో రోజూవారీ ఒత్తిళ్ళు, ఆందోళనలు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. పెరిగిన కాలుష్యం ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది.

  • Mental Health: నేటి వేగవంతమైన జీవితంలో రోజూవారీ ఒత్తిళ్ళు, ఆందోళనలు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. పెరిగిన కాలుష్యం ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది.
శాస్త్రవేత్తల ప్రకారం, వాతావరణంలో జరిగే వివిధ సంఘటనలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా వాటిని పెద్దగా పట్టించుకోము కానీ, అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 
(1 / 6)
శాస్త్రవేత్తల ప్రకారం, వాతావరణంలో జరిగే వివిధ సంఘటనలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా వాటిని పెద్దగా పట్టించుకోము కానీ, అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. (Freepik)
రోజూ ఆఫీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ లో ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల కలిగే చికాకు, ఇతర అంశాలు మనస్సును ప్రభావితం చేస్తాయి. 
(2 / 6)
రోజూ ఆఫీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ లో ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల కలిగే చికాకు, ఇతర అంశాలు మనస్సును ప్రభావితం చేస్తాయి. (Freepik)
వాయు కాలుష్యం రేటు కూడా ఇప్పుడు సమస్యగా మారింది. ఫ్యాక్టరీలు, బస్సులు, లారీలు, ఇతర వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది. 
(3 / 6)
వాయు కాలుష్యం రేటు కూడా ఇప్పుడు సమస్యగా మారింది. ఫ్యాక్టరీలు, బస్సులు, లారీలు, ఇతర వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది. (Freepik)
ఈ కాలుష్యం డిప్రెషన్ భావాలను కూడా పెంచుతుంది. చాలా సార్లు శరీరానికి ఆక్సిజన్ అందదు. వివిధ కణాలలో ఒత్తిడి మొత్తం కూడా పెరుగుతుంది. 
(4 / 6)
ఈ కాలుష్యం డిప్రెషన్ భావాలను కూడా పెంచుతుంది. చాలా సార్లు శరీరానికి ఆక్సిజన్ అందదు. వివిధ కణాలలో ఒత్తిడి మొత్తం కూడా పెరుగుతుంది. (Freepik)
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాయు కాలుష్యాన్ని నివారించడం వల్ల మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ను వాడటం మంచిది. 
(5 / 6)
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాయు కాలుష్యాన్ని నివారించడం వల్ల మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ను వాడటం మంచిది. (Freepik)
మానసిక ఆరోగ్యం ఈరోజుల్లో చాలా విలువైనది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. 
(6 / 6)
మానసిక ఆరోగ్యం ఈరోజుల్లో చాలా విలువైనది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి