తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Afghanistan Earthquake Strong Tremors In India People Scared

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‍లో భూకంపం: ఉత్తర భారతంలో ప్రకంపనలు: వీధుల్లోకి జనాలు: ఫొటోలు

22 March 2023, 7:27 IST

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‍లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భారత దేశంలోని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. దీంతో ప్రజలు రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సహా మరిన్ని దేశాలపై భూకంప ప్రభావం పడింది. 

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‍లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భారత దేశంలోని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. దీంతో ప్రజలు రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సహా మరిన్ని దేశాలపై భూకంప ప్రభావం పడింది. 
భూమి కంపించటంతో ఇళ్ల బయటికి వచ్చిన ప్రజలు.
(1 / 8)
భూమి కంపించటంతో ఇళ్ల బయటికి వచ్చిన ప్రజలు.(Sameer Sehgal/ Hindustan Times)
అఫ్గానిస్థాన్‍లోని జుర్మ్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం ఏర్పడింది..
(2 / 8)
అఫ్గానిస్థాన్‍లోని జుర్మ్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం ఏర్పడింది..(Sameer Sehgal/ Hindustan Times)
భూమి కంపించటంతో ఆందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా పోస్ట్ అయ్యాయి. 
(3 / 8)
భూమి కంపించటంతో ఆందోళన చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా పోస్ట్ అయ్యాయి. (Sameer Sehgal/ Hindustan Times)
తమ ప్రాంతంలో భూమి కంపించటంతో ఇళ్లకు దూరంగా నిలబడిన ఢిల్లీ ప్రజలు 
(4 / 8)
తమ ప్రాంతంలో భూమి కంపించటంతో ఇళ్లకు దూరంగా నిలబడిన ఢిల్లీ ప్రజలు (Ravi Kumar/ Hindustan Times)
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీన్ని గుర్తించిన ప్రజలు హుటాహుటిన ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. 
(5 / 8)
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీన్ని గుర్తించిన ప్రజలు హుటాహుటిన ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. (Sameer Sehgal/ Hindustan Times)
నొయిడాలో ప్రజలు వీధుల్లోకి వచ్చిన దృశ్యం.
(6 / 8)
నొయిడాలో ప్రజలు వీధుల్లోకి వచ్చిన దృశ్యం.(@Salaria_Shikha1)
భూకంపం వల్ల పాకిస్థాన్‍లోని ఇస్లామాబాద్‍లో ఓ భవనం ఇలా చీలిపోయింది. ఈ ఫొటోను ఓ యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. 
(7 / 8)
భూకంపం వల్ల పాకిస్థాన్‍లోని ఇస్లామాబాద్‍లో ఓ భవనం ఇలా చీలిపోయింది. ఈ ఫొటోను ఓ యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. (@Ali_Abbas_Zaidi)
భూకంప కేంద్రానికి సంబంధించిన విజువలైజేషన్ ఇది. 
(8 / 8)
భూకంప కేంద్రానికి సంబంధించిన విజువలైజేషన్ ఇది. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి