తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Aamna Sharifs Midweek Fashion Inspo Is About Love And Roses In Maldives

Aamna Sharif : మాల్దీవుల్లో.. క్యూట్ డ్రెస్​లో బ్యూటీ వైబ్స్ ఇస్తున్న ఆమ్నా

16 September 2022, 16:23 IST

ఆమ్నా షార్ట్ పిక్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. అది పూల నమూనాలతో వచ్చి బీచ్ వైబ్స్ ఇస్తుంది. సొగసైన గోల్డెన్ నెక్ చైన్, టిన్టెడ్ షేడ్స్​తో ఆమ్నా లుక్‌ని పర్ఫెక్ట్​గా మార్చేసింది.

  • ఆమ్నా షార్ట్ పిక్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. అది పూల నమూనాలతో వచ్చి బీచ్ వైబ్స్ ఇస్తుంది. సొగసైన గోల్డెన్ నెక్ చైన్, టిన్టెడ్ షేడ్స్​తో ఆమ్నా లుక్‌ని పర్ఫెక్ట్​గా మార్చేసింది.
ఆమ్నా షరీఫ్ మాల్దీవులలో తన సమయాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానుల హృదయాలను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఫ్యాషన్ ప్రియులను సైతం ఆమె డ్రెస్సింగ్ తో ఆకర్షిస్తుంది.
(1 / 8)
ఆమ్నా షరీఫ్ మాల్దీవులలో తన సమయాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానుల హృదయాలను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఫ్యాషన్ ప్రియులను సైతం ఆమె డ్రెస్సింగ్ తో ఆకర్షిస్తుంది.(Instagram/@aamnasharifofficial)
ఆమ్నా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఇట్ గర్ల్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఫోటోల కోసం ఈ బ్యూటీఫుల్ డ్రెస్ ఎంచుకుంది.
(2 / 8)
ఆమ్నా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఇట్ గర్ల్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఫోటోల కోసం ఈ బ్యూటీఫుల్ డ్రెస్ ఎంచుకుంది.(Instagram/@aamnasharifofficial)
ఆమ్నా షార్ట్ పిక్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది, అది పూల నమూనాలలో చక్కగా ఆకట్టుకుంటుంది.
(3 / 8)
ఆమ్నా షార్ట్ పిక్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది, అది పూల నమూనాలలో చక్కగా ఆకట్టుకుంటుంది.(Instagram/@aamnasharifofficial)
సొగసైన గోల్డెన్ నెక్ చైన్, టిన్టెడ్ షేడ్స్, బీచ్ వైబ్‌ల కోసం స్టేట్‌మెంట్ హెయిర్‌లో ఆమ్నా లుక్‌ని పర్ఫెక్ష్​గా సెట్ చేసుకుంది.
(4 / 8)
సొగసైన గోల్డెన్ నెక్ చైన్, టిన్టెడ్ షేడ్స్, బీచ్ వైబ్‌ల కోసం స్టేట్‌మెంట్ హెయిర్‌లో ఆమ్నా లుక్‌ని పర్ఫెక్ష్​గా సెట్ చేసుకుంది.(Instagram/@aamnasharifofficial)
ఆమ్నా మాస్కరాతో నిండిన కనురెప్పలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో రెడీ అయింది.
(5 / 8)
ఆమ్నా మాస్కరాతో నిండిన కనురెప్పలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో రెడీ అయింది.(Instagram/@aamnasharifofficial)
ఆమ్నా మాల్దీవుల డైరీలు కళ్లకు ట్రీట్‌ ఇస్తున్నాయి. ఈ భామ పసుపు గౌను ధరించి ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచేసింది.
(6 / 8)
ఆమ్నా మాల్దీవుల డైరీలు కళ్లకు ట్రీట్‌ ఇస్తున్నాయి. ఈ భామ పసుపు గౌను ధరించి ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచేసింది.(Instagram/@aamnasharifofficial)
ఆమ్నా ధరించిన ఈ అద్భుతమైన గౌనులో స్లిప్ స్లీవ్‌లు, నడుము వైపులా మిడ్‌రిఫ్-బేరింగ్ వివరాలను కలిగి ఉంది.
(7 / 8)
ఆమ్నా ధరించిన ఈ అద్భుతమైన గౌనులో స్లిప్ స్లీవ్‌లు, నడుము వైపులా మిడ్‌రిఫ్-బేరింగ్ వివరాలను కలిగి ఉంది.(Instagram/@aamnasharifofficial)

    ఆర్టికల్ షేర్ చేయండి