తెలుగు న్యూస్  /  Photo Gallery  /  9 Most Romantic Destinations For Lovers Across The World

Romantic destinations: హనీమూన్ లేదా జాలీ ట్రిప్.. ఇవే బెస్ట్ డెస్టినేషన్స్.

10 March 2023, 18:48 IST

కొత్తగా పెళ్లైన జంటైనా, రొమాంటిక్ వెకేషన్ కోరుకునే దంపతులైనా, లవ్ బర్డ్స్ అయినా.. మంచి రొమాంటిక్ డెస్టినేషన్ కోసం చూస్తున్నారా? ఇవే ప్రపంచంలోని బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలు.. చెక్ ఇన్..

కొత్తగా పెళ్లైన జంటైనా, రొమాంటిక్ వెకేషన్ కోరుకునే దంపతులైనా, లవ్ బర్డ్స్ అయినా.. మంచి రొమాంటిక్ డెస్టినేషన్ కోసం చూస్తున్నారా? ఇవే ప్రపంచంలోని బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలు.. చెక్ ఇన్..
Santorini, Greece: గ్రీస్ లోని సాంటొరిని ద్వీపం. స్వచ్ఛమైన సీ వాటర్, అందమైన సన్ సెట్స్, అద్భుతమైన ఫుడ్. ఇంకే కావాలి..?
(1 / 7)
Santorini, Greece: గ్రీస్ లోని సాంటొరిని ద్వీపం. స్వచ్ఛమైన సీ వాటర్, అందమైన సన్ సెట్స్, అద్భుతమైన ఫుడ్. ఇంకే కావాలి..?(Unsplash)
Seychelles: సీషెల్స్. హిందూ మహా సముద్రంలోని ద్వీప సముదాయం. అద్భుతమైన బీచ్ లు, దట్టమైన అడవులు ఇక్కడి స్పెషాలిటీ.
(2 / 7)
Seychelles: సీషెల్స్. హిందూ మహా సముద్రంలోని ద్వీప సముదాయం. అద్భుతమైన బీచ్ లు, దట్టమైన అడవులు ఇక్కడి స్పెషాలిటీ.(Unsplash)
Caribbean Islands: కరేబియన్ ఐలాండ్స్. రొమాంటిక్ టూర్ కు బెస్ట్ డెస్టినేషన్. బార్బడోలోని బీచ్ ల నుంచి జమైకా అడవుల వరకు ప్రతీదీ అందమే.
(3 / 7)
Caribbean Islands: కరేబియన్ ఐలాండ్స్. రొమాంటిక్ టూర్ కు బెస్ట్ డెస్టినేషన్. బార్బడోలోని బీచ్ ల నుంచి జమైకా అడవుల వరకు ప్రతీదీ అందమే.(Unsplash)
Paris, France: ఫ్రాన్స్ రాజధాని పారిస్. పరిచయం అక్కర్లేని రొమాంటిక్ డెస్టినేషన్. 
(4 / 7)
Paris, France: ఫ్రాన్స్ రాజధాని పారిస్. పరిచయం అక్కర్లేని రొమాంటిక్ డెస్టినేషన్. (Unsplash)
Bali, Indonesia: ఇండోనేషియాలోని బాలి ద్వీపం. సర్ఫింగ్, స్నోర్కెలింగ్ వంటి యాక్టివిటీస్ కు ఫేమస్. అందమైన బీచ్ లు, పచ్చదనం పరుచుకున్న అడవులు కన్ను తిప్పనివ్వవు.
(5 / 7)
Bali, Indonesia: ఇండోనేషియాలోని బాలి ద్వీపం. సర్ఫింగ్, స్నోర్కెలింగ్ వంటి యాక్టివిటీస్ కు ఫేమస్. అందమైన బీచ్ లు, పచ్చదనం పరుచుకున్న అడవులు కన్ను తిప్పనివ్వవు.(Unsplash)
Switzerland: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జంటలకు స్వర్గధామం. సౌందర్యమయ పర్వతాలు, అందమైన పెద్ద పెద్ద చెరువులు. స్విట్జర్లాండ్ ఒక్కసారైనా చూసి తీరాల్సిన దేశం.
(6 / 7)
Switzerland: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జంటలకు స్వర్గధామం. సౌందర్యమయ పర్వతాలు, అందమైన పెద్ద పెద్ద చెరువులు. స్విట్జర్లాండ్ ఒక్కసారైనా చూసి తీరాల్సిన దేశం.(Unsplash)
Venice, Italy: ఇటలీ వెనిస్. హనీమూన్ కు బెస్ట్ ప్లేస్. 
(7 / 7)
Venice, Italy: ఇటలీ వెనిస్. హనీమూన్ కు బెస్ట్ ప్లేస్. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి