తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Perfumes Of India । భారతదేశపు సుగంధ పరిమళాల గురించి ఆసక్తికరమైన విషయాలు!

Perfumes of India । భారతదేశపు సుగంధ పరిమళాల గురించి ఆసక్తికరమైన విషయాలు!

19 March 2023, 17:59 IST

Perfumes of India: సుగంధ పరిమళాలు ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీపం- ధూపం, కర్పూరం, సహజ నూనెల వినియోగం ఇలా వివిధ రూపాల్లో పరిమళాలు శతాబ్దాలుగా ఉపయోగించడం జరుగుతుంది.

  • Perfumes of India: సుగంధ పరిమళాలు ఉపయోగించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీపం- ధూపం, కర్పూరం, సహజ నూనెల వినియోగం ఇలా వివిధ రూపాల్లో పరిమళాలు శతాబ్దాలుగా ఉపయోగించడం జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతాన్ని భారతదేశపు సుగంధ పరిమళాల రాజధానిగా చెబుతారు. ఇక్కడ అనేక రకాల సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. గంధం, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. భారతదేశంలోని పరిమళ ద్రవ్యాల గురించి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడండి. 
(1 / 6)
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతాన్ని భారతదేశపు సుగంధ పరిమళాల రాజధానిగా చెబుతారు. ఇక్కడ అనేక రకాల సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. గంధం, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. భారతదేశంలోని పరిమళ ద్రవ్యాల గురించి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూడండి. (Unsplash)
భారతదేశంలో పరిమళ ద్రవ్యాలను సాధారణంగా గంధం చెక్కలు, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు.  
(2 / 6)
భారతదేశంలో పరిమళ ద్రవ్యాలను సాధారణంగా గంధం చెక్కలు, మల్లె, గులాబీ , కుంకుమపువ్వు వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు.  (Unsplash)
తయారు చేసిన పరిమళ ద్రవ్యాలను తరచుగా చిన్న సీసాలలో విక్రయిస్తారు. ఇవి చాలా ఘాడమైన వాసనను కలిగి ఉంటాయి. కొద్దిగా చల్లుకోవాలి.  
(3 / 6)
తయారు చేసిన పరిమళ ద్రవ్యాలను తరచుగా చిన్న సీసాలలో విక్రయిస్తారు. ఇవి చాలా ఘాడమైన వాసనను కలిగి ఉంటాయి. కొద్దిగా చల్లుకోవాలి.  (Unsplash)
J. ఫ్రాగ్రాన్సెస్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కామ ఆయుర్వేదం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ భారతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు 
(4 / 6)
J. ఫ్రాగ్రాన్సెస్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, కామ ఆయుర్వేదం మొదలైనవి కొన్ని ప్రసిద్ధ భారతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు (Unsplash)
 ఇటీవలి సంవత్సరాలలో, సింథటిక్ పెర్ఫ్యూమ్‌ల వాడకం కూడా భారతదేశంలో బాగా పెరిగింది. అంతర్జాతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు  దేశంలో ప్రాచుర్యం పొందాయి. 
(5 / 6)
 ఇటీవలి సంవత్సరాలలో, సింథటిక్ పెర్ఫ్యూమ్‌ల వాడకం కూడా భారతదేశంలో బాగా పెరిగింది. అంతర్జాతీయ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌లు  దేశంలో ప్రాచుర్యం పొందాయి. (Unsplash)
 పెర్ఫ్యూమ్‌ల బ్రాండ్, ఉపయోగించిన పదార్థాల నాణ్యతపై ఆధారపడి పెర్ఫ్యూమ్‌ల ధరలు ఉంటాయి. కొన్ని హై-ఎండ్ ఇండియన్ పెర్ఫ్యూమ్‌లు చాలా ఖరీదైనవి
(6 / 6)
 పెర్ఫ్యూమ్‌ల బ్రాండ్, ఉపయోగించిన పదార్థాల నాణ్యతపై ఆధారపడి పెర్ఫ్యూమ్‌ల ధరలు ఉంటాయి. కొన్ని హై-ఎండ్ ఇండియన్ పెర్ఫ్యూమ్‌లు చాలా ఖరీదైనవి(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి