Tomatoes for Skincare । ముఖంలో మెరుపు రావాలంటే, టమోటాలు ఇలా ఉపయోగించండి!
17 March 2023, 22:10 IST
Tomatoes for Skincare: టొమాటోలతో మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. మీ మేనిఛాయలో మెరుపును తీసుకురావచ్చు. మీ చర్మ సంరక్షణ కోసం టమోటాలు ఎలా ఉపయోగించాలో చూడండి.
- Tomatoes for Skincare: టొమాటోలతో మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. మీ మేనిఛాయలో మెరుపును తీసుకురావచ్చు. మీ చర్మ సంరక్షణ కోసం టమోటాలు ఎలా ఉపయోగించాలో చూడండి.