తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Friendship Day 2022 : మీ ఫ్రెండ్​కి సారీ చెప్పకండి.. ఇలా చేసి కూల్ చేయండి..

Friendship Day 2022 : మీ ఫ్రెండ్​కి సారీ చెప్పకండి.. ఇలా చేసి కూల్ చేయండి..

05 August 2022, 13:46 IST

Friendship Day 2022 : వాదనలు, అపార్థాలు లేకుండా ఏ బంధం పూర్తి కాదు. పైగా ఇవి బంధాన్ని బలపరుస్తాయి.  అయితే మీ స్నేహితునితో కూడా మీకు గొడవలు అవుతూనే ఉంటాయి. అయితే వారికి సారీ చెప్పకండి. మరి ఏమి చేస్తే వారికి మీ మీద కోపం తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

  • Friendship Day 2022 : వాదనలు, అపార్థాలు లేకుండా ఏ బంధం పూర్తి కాదు. పైగా ఇవి బంధాన్ని బలపరుస్తాయి.  అయితే మీ స్నేహితునితో కూడా మీకు గొడవలు అవుతూనే ఉంటాయి. అయితే వారికి సారీ చెప్పకండి. మరి ఏమి చేస్తే వారికి మీ మీద కోపం తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
మనందరికీ మన జీవితంలో ఒక స్నేహితుడు ఉంటాడు. వాళ్లతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో.. కానీ వారిని బాధపెట్టినప్పుడు సారీ చెప్పడానికి ఆలోచిస్తాము. వారు మిమ్మల్ని క్షమిస్తారా లేదా అనేది ముఖ్యం కాదు. కానీ మీరు వారి మనసును విచ్ఛిన్నం చేశారని గుర్తించుకోండి. అయితే వారి మనసును రిపైర్ చేయడానికి సారీ ఒక్కటే సరిపోదు. పైగా సారీ చెప్పి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో.. అస్సలు అలా చేయకండి. మరి వారు మిమ్మల్ని క్షమించాలంటే ఏమి చేయాలి?
(1 / 6)
మనందరికీ మన జీవితంలో ఒక స్నేహితుడు ఉంటాడు. వాళ్లతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో.. కానీ వారిని బాధపెట్టినప్పుడు సారీ చెప్పడానికి ఆలోచిస్తాము. వారు మిమ్మల్ని క్షమిస్తారా లేదా అనేది ముఖ్యం కాదు. కానీ మీరు వారి మనసును విచ్ఛిన్నం చేశారని గుర్తించుకోండి. అయితే వారి మనసును రిపైర్ చేయడానికి సారీ ఒక్కటే సరిపోదు. పైగా సారీ చెప్పి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో.. అస్సలు అలా చేయకండి. మరి వారు మిమ్మల్ని క్షమించాలంటే ఏమి చేయాలి?(Unsplash)
ఏదైనా గొప్ప సంబంధాన్ని కొనసాగించడానికి కమ్యూనికేషన్ కీలకం. కాబట్టి మీ స్నేహితుడి కోసం కొంత సమయం ఇవ్వండి. మీ మధ్యవచ్చిన దూరాన్ని తొలగించుకునేందుకు వారితో మాట్లాడండి. ముందుగా వారి మాటలు వినండి. మీరు అలా ఎందుకు ప్రతిస్పందించారో వారికి చెప్పండి. అంతేకానీ మీరు రెచ్చిపోయి వారిని మరింత బాధించేలా మాట్లాడకండి.
(2 / 6)
ఏదైనా గొప్ప సంబంధాన్ని కొనసాగించడానికి కమ్యూనికేషన్ కీలకం. కాబట్టి మీ స్నేహితుడి కోసం కొంత సమయం ఇవ్వండి. మీ మధ్యవచ్చిన దూరాన్ని తొలగించుకునేందుకు వారితో మాట్లాడండి. ముందుగా వారి మాటలు వినండి. మీరు అలా ఎందుకు ప్రతిస్పందించారో వారికి చెప్పండి. అంతేకానీ మీరు రెచ్చిపోయి వారిని మరింత బాధించేలా మాట్లాడకండి.(Unsplash)
మీరిద్దరూ కలిసి చేయడానికి ఇష్టపడే పనులు చేయండి. సినిమాకు వెళ్లండి. లేదా వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి ఏమైనా రెడీ చేసుకోండి. ఇది మీ కమ్యూనికేషన్ బాాగా పెంచుతుంది.
(3 / 6)
మీరిద్దరూ కలిసి చేయడానికి ఇష్టపడే పనులు చేయండి. సినిమాకు వెళ్లండి. లేదా వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి ఏమైనా రెడీ చేసుకోండి. ఇది మీ కమ్యూనికేషన్ బాాగా పెంచుతుంది.(Unsplash)
వారికి ఇష్టమైన ప్రదేశానికి లంచ్ లేదా డిన్నర్ కోసం తీసుకెళ్లండి. ఆహారం ఎవరి మానసిక స్థితినైనా మెరుగుపరుస్తుంది కాబట్టి.. బయటకు వెళ్లడానికి ఇది మంచి ఛాయిస్.
(4 / 6)
వారికి ఇష్టమైన ప్రదేశానికి లంచ్ లేదా డిన్నర్ కోసం తీసుకెళ్లండి. ఆహారం ఎవరి మానసిక స్థితినైనా మెరుగుపరుస్తుంది కాబట్టి.. బయటకు వెళ్లడానికి ఇది మంచి ఛాయిస్.(Unsplash)
వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే పనులను చేసి మీ ప్రేమను వారికి చూపించండి. కొన్నిసార్లు.. మన ఫ్రెండ్స్ తప్పులను సరిదిద్దడానికి బదులుగా.. వారి నుంచి దూరమై స్నేహాన్ని నాశనం చేస్తాము.
(5 / 6)
వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే పనులను చేసి మీ ప్రేమను వారికి చూపించండి. కొన్నిసార్లు.. మన ఫ్రెండ్స్ తప్పులను సరిదిద్దడానికి బదులుగా.. వారి నుంచి దూరమై స్నేహాన్ని నాశనం చేస్తాము.(Unsplash)
ఓ మంచి లెటర్​ను స్నేహితుని కోసం రాయండి. దానిలో మీరు చేసిన తప్పును.. ఎందుకు చేయాల్సిందో తెలుపుతూ వివరంగా రాయండి. వారి పట్ల మీకున్న అనురాగాన్ని తెలపండి. ఇది కచ్చితంగా వారికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది.
(6 / 6)
ఓ మంచి లెటర్​ను స్నేహితుని కోసం రాయండి. దానిలో మీరు చేసిన తప్పును.. ఎందుకు చేయాల్సిందో తెలుపుతూ వివరంగా రాయండి. వారి పట్ల మీకున్న అనురాగాన్ని తెలపండి. ఇది కచ్చితంగా వారికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి