తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Why Winter Is Good For Health: వింటర్ మీ హెల్త్‌కు ఎందుకు మంచిదో తెలుసా?

Why winter is good for health: వింటర్ మీ హెల్త్‌కు ఎందుకు మంచిదో తెలుసా?

25 January 2023, 17:53 IST

వింటర్‌లో జలుబు, దగ్గు, అనేక ఇన్ఫెక్షన్లు చాలా ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ చలి కాలం కూడా కొన్ని రకాలుగా మేలు చేస్తుందట. వైద్య నిపుణులు అందిస్తున్న వివరాలు మీకోసం..

  • వింటర్‌లో జలుబు, దగ్గు, అనేక ఇన్ఫెక్షన్లు చాలా ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ చలి కాలం కూడా కొన్ని రకాలుగా మేలు చేస్తుందట. వైద్య నిపుణులు అందిస్తున్న వివరాలు మీకోసం..
చాలా మంది శీతాకాలాన్ని ఇష్టపడతారు. చల్లని వాతావరణంలో జీవక్రియలు మెరుగవ్వడమే కాకుండా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా అదుపులో ఉంటుంది. భాటియా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అభిషేక్ సుభాష్ నుండి వింటర్ సీజన్ వల్ల మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.
(1 / 6)
చాలా మంది శీతాకాలాన్ని ఇష్టపడతారు. చల్లని వాతావరణంలో జీవక్రియలు మెరుగవ్వడమే కాకుండా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా అదుపులో ఉంటుంది. భాటియా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అభిషేక్ సుభాష్ నుండి వింటర్ సీజన్ వల్ల మరిన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.(Pixabay)
మెరుగైన జీవక్రియ: చల్లని వాతావరణం శరీర జీవక్రియను పెంచుతుంది, ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
(2 / 6)
మెరుగైన జీవక్రియ: చల్లని వాతావరణం శరీర జీవక్రియను పెంచుతుంది, ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.(Pixabay)
బరువు తగ్గడం: శీతాకాలంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం అదనపు కేలరీలను ఖర్చు చేయడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
(3 / 6)
బరువు తగ్గడం: శీతాకాలంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం అదనపు కేలరీలను ఖర్చు చేయడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.(Pixabay)
మంటను తగ్గిస్తుంది: చల్లని వాతావరణం ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
(4 / 6)
మంటను తగ్గిస్తుంది: చల్లని వాతావరణం ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.(Shutterstock)
మెరుగైన నిద్ర: చల్లని వాతావరణం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
(5 / 6)
మెరుగైన నిద్ర: చల్లని వాతావరణం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.(Pexels)
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: చలికాలంలో మానసిక స్థితిని పెంచే హార్మోన్లు విడుదల కావడం వల్ల చాలా మంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
(6 / 6)
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: చలికాలంలో మానసిక స్థితిని పెంచే హార్మోన్లు విడుదల కావడం వల్ల చాలా మంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది.(Photo by Andrea Piacquadio on Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి