తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hidden Islands In India | ఏకాంతంగా గడపటానికి.. ఎవరికి తెలియని ద్వీపాలు ఇవిగో!

Hidden Islands in India | ఏకాంతంగా గడపటానికి.. ఎవరికి తెలియని ద్వీపాలు ఇవిగో!

01 September 2022, 21:43 IST

మీకు చుట్టూ సముద్రం ఉండే ప్రశాంతమైన ద్వీపాలలో విహరించటం ఇష్టమా? అయితే అండమాన్ నికోబార్ కాకుండా ఇండియాలోనే అంతగా తెలియని అలాంటి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మీరు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను పొందుతారు.

  • మీకు చుట్టూ సముద్రం ఉండే ప్రశాంతమైన ద్వీపాలలో విహరించటం ఇష్టమా? అయితే అండమాన్ నికోబార్ కాకుండా ఇండియాలోనే అంతగా తెలియని అలాంటి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మీరు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులను పొందుతారు.
ఐలాండ్లలో హాలీడేస్ ఎంజాయ్ చేయాలంటే విదేశాలు ఎందుకు? మన భారతదేశంలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే అలాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చాలా మందికి పెద్దగా పరిచయం లేని అలాంటి కొన్ని ద్వీప ప్రదేశాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.
(1 / 7)
ఐలాండ్లలో హాలీడేస్ ఎంజాయ్ చేయాలంటే విదేశాలు ఎందుకు? మన భారతదేశంలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే అలాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చాలా మందికి పెద్దగా పరిచయం లేని అలాంటి కొన్ని ద్వీప ప్రదేశాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.(Representative Image (Unsplash))
మజులి, అస్సాం: అస్సాంలోని మజులి ఐలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. అయితే విచారకరమైన వార్త ఏమిటంటే, హిమాలయాల్లో ఉష్ణోగ్రత పెరిగి, మంచు కరిగడం వలన బ్రహ్మపుత్ర నదిలో ఆకస్మిక వరదలు వస్తాయి.
(2 / 7)
మజులి, అస్సాం: అస్సాంలోని మజులి ఐలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. అయితే విచారకరమైన వార్త ఏమిటంటే, హిమాలయాల్లో ఉష్ణోగ్రత పెరిగి, మంచు కరిగడం వలన బ్రహ్మపుత్ర నదిలో ఆకస్మిక వరదలు వస్తాయి.(Instagram/@majuli_island)
కవ్వాయి, కేరళ: పయ్యనూర్ సమీపంలో ఉన్న కవ్వాయి అనేది కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలో బ్యాక్ వాటర్స్ చుట్టూ విస్తరించి ఉన్న చిన్నచిన్న ద్వీపాల సమూహం. ఇది కన్నూర్‌కు ఉత్తరాన 42 కిలోమీటర్లు, కాసర్గోడ్ కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
(3 / 7)
కవ్వాయి, కేరళ: పయ్యనూర్ సమీపంలో ఉన్న కవ్వాయి అనేది కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలో బ్యాక్ వాటర్స్ చుట్టూ విస్తరించి ఉన్న చిన్నచిన్న ద్వీపాల సమూహం. ఇది కన్నూర్‌కు ఉత్తరాన 42 కిలోమీటర్లు, కాసర్గోడ్ కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.(Instagram/@jk_mocktails)
పాంబన్, తమిళనాడు: దీనిని రామేశ్వరం ద్వీపం అని కూడా పిలుస్తారు. వైశాల్యం పరంగా తమిళనాడులో ఇదే అతిపెద్ద ద్వీపం. మీరు కొంత ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, ఇది అద్భుతమైన ప్రదేశం.
(4 / 7)
పాంబన్, తమిళనాడు: దీనిని రామేశ్వరం ద్వీపం అని కూడా పిలుస్తారు. వైశాల్యం పరంగా తమిళనాడులో ఇదే అతిపెద్ద ద్వీపం. మీరు కొంత ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, ఇది అద్భుతమైన ప్రదేశం.(Instagram/@trendz_of_pamban)
నేత్రాణి, కర్ణాటక: దీనిని పావురాల ద్వీపం అని కూడా పిలుస్తారు, ఇది మురుడేశ్వర తీరంలో ఉంది. మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఈ ద్వీపంలో డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ అడ్వెంచర్లకు కూడా ప్రసిద్ధి.
(5 / 7)
నేత్రాణి, కర్ణాటక: దీనిని పావురాల ద్వీపం అని కూడా పిలుస్తారు, ఇది మురుడేశ్వర తీరంలో ఉంది. మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఈ ద్వీపంలో డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ అడ్వెంచర్లకు కూడా ప్రసిద్ధి.(Instagram/@hikerwolf)
దివార్, గోవా: ఈ సుందరమైన ద్వీపం పాంజిమ్ నుంచి కేవలం 10 కి.మీ దూరంలో మండోవి నదిపై ఉంది. ఈ ద్వీపం కొన్ని ఆసక్తికరమైన సంస్కృతులకు నిలయం.
(6 / 7)
దివార్, గోవా: ఈ సుందరమైన ద్వీపం పాంజిమ్ నుంచి కేవలం 10 కి.మీ దూరంలో మండోవి నదిపై ఉంది. ఈ ద్వీపం కొన్ని ఆసక్తికరమైన సంస్కృతులకు నిలయం.(Instagram/@oneboard.app )

    ఆర్టికల్ షేర్ చేయండి

Tour Packages | తక్కువ బడ్జెట్‌లో గోవా, అరకు టూర్ వెళ్లాలా? మీకోసమే ఈ ప్యాకేజీలు

Tour Packages | తక్కువ బడ్జెట్‌లో గోవా, అరకు టూర్ వెళ్లాలా? మీకోసమే ఈ ప్యాకేజీలు

Apr 26, 2022, 04:24 PM
Goa Tour | ఈ వేసవిలో గోవా టూర్ ప్లాన్ చేస్తే.. వీటిని అస్సలు మిస్ కావొద్దు!

Goa Tour | ఈ వేసవిలో గోవా టూర్ ప్లాన్ చేస్తే.. వీటిని అస్సలు మిస్ కావొద్దు!

Apr 21, 2022, 06:26 PM
Kerala Tour | కేరళ హౌజ్ బోట్లలో విహరించాలనుందా? టూర్ గైడ్ మీకోసం..

Kerala Tour | కేరళ హౌజ్ బోట్లలో విహరించాలనుందా? టూర్ గైడ్ మీకోసం..

Feb 24, 2022, 09:09 AM
Indian Extremes | అతిశయమే ఆశ్చర్యం పొందే అద్భుతాలు, భారత్‌లోని ఈ ప్రదేశాలు!

Indian Extremes | అతిశయమే ఆశ్చర్యం పొందే అద్భుతాలు, భారత్‌లోని ఈ ప్రదేశాలు!

Feb 25, 2022, 09:04 AM
Monsoon Destinations | మాన్‌సూన్ జల్లులలో విహారానికి సౌతిండియాలో బెస్ట్ ఇవే!

Monsoon Destinations | మాన్‌సూన్ జల్లులలో విహారానికి సౌతిండియాలో బెస్ట్ ఇవే!

Jun 09, 2022, 04:48 PM