తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Productivity । మీ పనితీరు మెరుగుపడాలంటే ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

Productivity । మీ పనితీరు మెరుగుపడాలంటే ఈ 5 అలవాట్లు మార్చుకోండి!

26 March 2023, 11:34 IST

Productivity Tips: మీ అలవాట్లు కొన్ని మార్చుకుంటే మీ పనితీరు మెరుగుపడుతుంది, మీ ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మీ ఉత్పాదకతను పెంచడానికి మీరు మార్చుకోవలసిన అలవాట్లు ఏమిటో చూడండి.

Productivity Tips: మీ అలవాట్లు కొన్ని మార్చుకుంటే మీ పనితీరు మెరుగుపడుతుంది, మీ ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మీ ఉత్పాదకతను పెంచడానికి మీరు మార్చుకోవలసిన అలవాట్లు ఏమిటో చూడండి.
మీరు రోజంతా పనిచేసినా మీ పనులు పూర్తవడం లేదా? అందుకు మీ అలవాట్లు కొన్ని కారణం కావచ్చు, మీ ఉత్పాదకను పెంచేందుకు ఈ అలవాట్లు మానేయండి. 
(1 / 6)
మీరు రోజంతా పనిచేసినా మీ పనులు పూర్తవడం లేదా? అందుకు మీ అలవాట్లు కొన్ని కారణం కావచ్చు, మీ ఉత్పాదకను పెంచేందుకు ఈ అలవాట్లు మానేయండి. (Pexels)
మల్టీ టాస్కింగ్: ఇది మీ నైపుణ్యాలను తెలియజేయవచ్చు, కానీ వాస్తవానికి ఇది మీ ఉత్పాదకతను తగ్గిస్తుంది. మల్టీ టాస్కింగ్ వలన మీరు ఏ పని పూర్తి చేయలేరు. ఒక సమయంలో ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. 
(2 / 6)
మల్టీ టాస్కింగ్: ఇది మీ నైపుణ్యాలను తెలియజేయవచ్చు, కానీ వాస్తవానికి ఇది మీ ఉత్పాదకతను తగ్గిస్తుంది. మల్టీ టాస్కింగ్ వలన మీరు ఏ పని పూర్తి చేయలేరు. ఒక సమయంలో ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. (Pixabay)
పరధ్యానం: పనిచేస్తున్నప్పుడు పరధ్యానం వదిలేయండి, మీ పనిపై మీ ఏకాగ్రతను కలిగి ఉండండి. 
(3 / 6)
పరధ్యానం: పనిచేస్తున్నప్పుడు పరధ్యానం వదిలేయండి, మీ పనిపై మీ ఏకాగ్రతను కలిగి ఉండండి. (Photo by Magnet.me on Unsplash)
మీ ఫోన్‌ని చేయడం:  మీ ఫోన్‌ని తరచూ చెక్ చేయడం మానేయండి, ఫోన్ చెక్ చేసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయాన్ని పెట్టుకోండి.  అత్యవసరం కాని విషయాల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. 
(4 / 6)
మీ ఫోన్‌ని చేయడం:  మీ ఫోన్‌ని తరచూ చెక్ చేయడం మానేయండి, ఫోన్ చెక్ చేసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయాన్ని పెట్టుకోండి.  అత్యవసరం కాని విషయాల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. (Pexels)
విరామాలు తీసుకోకపోవడం: బ్రేక్ లేకుండా పనిచేయవద్దు. తరచుగా విరామాలు తీసుకోవడం వల్ల మీ మెదడు రీఛార్జ్ అవుతుంది. మరింత వేగంగా పనిచేస్తారు. 
(5 / 6)
విరామాలు తీసుకోకపోవడం: బ్రేక్ లేకుండా పనిచేయవద్దు. తరచుగా విరామాలు తీసుకోవడం వల్ల మీ మెదడు రీఛార్జ్ అవుతుంది. మరింత వేగంగా పనిచేస్తారు. (Unsplash)
తగినంత నిద్ర లేకపోవడం: నిద్ర లేకపోవడం మీ ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి  ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
(6 / 6)
తగినంత నిద్ర లేకపోవడం: నిద్ర లేకపోవడం మీ ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి  ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి