తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2023 Hyundai Sonata Makes A Global Debut With An All New Design Check Details With Pictures

2023 Hyundai Sonata: సరికొత్త డిజైన్‍తో 2023 హ్యుండాయ్ సొనాటా వెర్షన్: Photos

28 March 2023, 12:53 IST

2023 Hyundai Sonata: సొనాటా 2023 వెర్షన్‍ను గ్లోబల్‍గా ఆవిష్కరించింది హ్యుండాయ్. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే 2023 వెర్షన్‍‍ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు భారీ డిజైన్ మార్పులను చేసింది హ్యుండాయ్. 

గ్లోబల్ మార్కెట్ కోసం సోనాటా కారును అప్‍డేట్ చేసింది హ్యుండాయ్. 2023 సొనాటా వెర్షన్‍ను గ్లోబల్‍గా ఆవిష్కరించింది. 2015 తర్వాతి నుంచి సొనాటా కారు ఇండియా మార్కెట్‍లో అందుబాటులోకి రావడం లేదు. సేల్స్ తక్కువగా ఉండటంతో సొనాటా కారు విక్రయాలను భారత్‍లో ఆపేసింది హ్యుండాయ్. మరి ఈ 2023 వెర్షన్‍ను భారత్‍కు తీసుకొస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. 
(1 / 11)

2023 సొనాటా.. హ్యుండాయ్‍కు చెందిన కొత్త డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంది. దీంతో కొత్త జనరేషన్ వెర్నా లాగే ఈ సరికొత్త సొనాటా లుక్ ఉంది. 2023 హ్యుండాయ్ వెర్నా.. ఇండియాలో ఇటీవలే లాంచ్ అయింది.
(2 / 11)

2023 హ్యుండాయ్ సొనాటా సెడాన్ కారు.. ఇంటీరియర్‌లో చాలా మార్పులతో వచ్చింది. డిజైన్ మినిమిలస్టిక్‍గా ఉన్నా.. మోడర్న్ లుక్‍ను ఇస్తోంది.
(3 / 11)

12.3 ఇంచుల రెండు డిస్‍ప్లేలు 2023 సొనాటా క్యాబిన్‍లో ఉన్నాయి. ఒకటి డ్రైవర్ డిస్‍ప్లే, మరొకటి ఇన్ఫోటైన్‍మెంట్ డిస్‍ప్లేగా ఉంది. క్లైమేట్ కంట్రోల్, టచ్ కంట్రోల్స్ కూడా ఈ సెడాన్‍ను యాడ్ అయ్యాయి. 
(4 / 11)

డ్రైవర్ ఫోకస్డ్ డ్యాష్‍బోర్టును పొందుపరిచినట్టు హ్యుండాయ్ పేర్కొంది. ప్యాసింజర్లకు మంచి అనుభూతి ఉండేలా ఇంటీరియర్ మార్పులు చేసినట్టు వెల్లడించింది. 
(5 / 11)

2023 సొనాటా ఇంజిన్ స్పెసిఫికేషన్లను హ్యుండాయ్ ఇంకా వెల్లడించలేదు. ప్రీ-ఫేస్‍లిఫ్ట్ మాత్రం ప్లగిన్ పవర్ ట్రైన్‍ను కలిగి ఉంది. ఇక ఈ లైనప్‍లో సొనాటా ఎన్ లైన్.. పెట్రోల్ ఇంజిన్‍తో వస్తుంది. స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే ఎన్‍-లైన్ వేరియంట్లలో ఇంజిన్ కాస్త శక్తివంతంగా ఉంటుంది. 
(6 / 11)

డ్యాష్ బోర్డు వెంట సింగిల్ పీస్‍‍గా కనిపించేలా ఏసీ వెంట్లను 2023 సొనాటా సెడాన్‍లో పొందుపరిచింది హ్యుండాయ్. మొత్తంగా దీని ఇంటీరియర్ లుక్ మాత్రం అధునాతనంగా ఉంది. 
(7 / 11)

కాగా, సొనాటా ఎన్ లైన్‍లో మరిన్ని అప్‍గ్రేడ్స్ ఉండనున్నాయి. దీంతో ఇవి మరింత స్పోర్టీ లుక్‍ను కలిగి ఉంటాయి. స్టాండర్డ్ సొనాటా కంటే ఎన్ లైన్ వేరియంట్లు మరింత పవర్ ఫుల్‍గా ఉంటాయి. 
(8 / 11)

స్పోర్టీగా కనిపించే ఫ్రంట్ బంపర్‌ను సొనాటా ఎన్‍ లైన్ కలిగి ఉంది. అలాయ్ వీల్స్ కూడా కాస్త డిఫరెంట్‍గా ఉంటాయి. 
(9 / 11)

2023 హ్యుండాయ్ సొనాటా ముందు వెనుక ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్‍బార్స్ ఉన్నాయి. 
(10 / 11)
2023 హ్యుండాయ్ సొనాటా ముందు వెనుక ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్‍బార్స్ ఉన్నాయి. 
వెనుక వైపున  లైట్ బార్ H ప్యాటర్న్‌లా కనిపిస్తుంది. 
(11 / 11)
వెనుక వైపున  లైట్ బార్ H ప్యాటర్న్‌లా కనిపిస్తుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి