తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ppf: పీపీఎఫ్ ఖాతాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే పీపీఎఫ్‌ ఖాతా!

PPF: పీపీఎఫ్ ఖాతాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే పీపీఎఫ్‌ ఖాతా!

05 March 2022, 15:47 IST

PPF ఖాతాలపై గందరగోళాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ  కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.

  • PPF ఖాతాలపై గందరగోళాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ  కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసింది.
 రెండు లేదా అంతకంటే ఎక్కువ PPF ఖాతాలను విలీనం చేయడంలో గందరగోళం నెలకొన్న కారణంగా ఆ అయోమయాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ  మెమోరాండం జారీ చేసింది.
(1 / 5)
 రెండు లేదా అంతకంటే ఎక్కువ PPF ఖాతాలను విలీనం చేయడంలో గందరగోళం నెలకొన్న కారణంగా ఆ అయోమయాన్ని తొలగించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ  మెమోరాండం జారీ చేసింది.(ANI)
PPF 2019 నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉండకూడదని... రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను తెరిస్తే, ఆ ఖాతపై ఎలాంటి వడ్డీ చెల్లించకుండా మూసివేయబడుతుందని... పీపీఎఫ్ ఖాతాను విలీనం చేసే అవకాశం కూడా ఉండదని తెలిపింది
(2 / 5)
PPF 2019 నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉండకూడదని... రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలను తెరిస్తే, ఆ ఖాతపై ఎలాంటి వడ్డీ చెల్లించకుండా మూసివేయబడుతుందని... పీపీఎఫ్ ఖాతాను విలీనం చేసే అవకాశం కూడా ఉండదని తెలిపింది(Mint)
దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. PPF ఖాతాల కన్సాలిడేషన సంబంధించిన గందరగోళానికి ముగింపు పలికి విధంగా OMలో  స్పష్టమైన నిబంధనలను పేర్కొంది. PPF ఖాతాలను ఏకీకృతం చేసే ఏ ప్రతిపాదనను అంగీకరించబోమని వెల్లడించింది.
(3 / 5)
దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే మెమోరాండం (ఓఎం) జారీ చేసింది. PPF ఖాతాల కన్సాలిడేషన సంబంధించిన గందరగోళానికి ముగింపు పలికి విధంగా OMలో  స్పష్టమైన నిబంధనలను పేర్కొంది. PPF ఖాతాలను ఏకీకృతం చేసే ఏ ప్రతిపాదనను అంగీకరించబోమని వెల్లడించింది.(MINT_PRINT)
PPF 2019 రూల్స్ ప్రకారం డిసెంబర్ 12.2019 తర్వాత తెరిచిన PPF ఖాతాలను ఏకీకృతం చేయడానికి ఎటువంటి ప్రతిపాదనను సమర్పించకూడదని ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది
(4 / 5)
PPF 2019 రూల్స్ ప్రకారం డిసెంబర్ 12.2019 తర్వాత తెరిచిన PPF ఖాతాలను ఏకీకృతం చేయడానికి ఎటువంటి ప్రతిపాదనను సమర్పించకూడదని ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది(Mint)
కాబట్టి 15 ఏళ్ల తర్వాత పీపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోకపోవడమే మంచిదని తెలిపింది
(5 / 5)
కాబట్టి 15 ఏళ్ల తర్వాత పీపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోకపోవడమే మంచిదని తెలిపింది(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి