తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది

డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది

HT Telugu Desk HT Telugu

27 May 2022, 13:21 IST

    • వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయలు తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయలో చక్కెరలు అధికంగా ఉంటాయని వాటిని తినకుండా ఉంటారు
Fruits
Fruits

Fruits

మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటారు. మధుమేహం ఉన్నవారు పండ్లు, కూరగాయలు తినడం మంచిది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పండ్లలో ఎక్కువగా సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి వాటిని తినడం శ్రేయస్కారం. డయోబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో సమతుల్యత పాటించాలి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

Carrot Paratha: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

Wednesday Motivation: ఈ జపాన్ పద్ధతులను పాటిస్తే ప్రతి వ్యక్తి శాంతిగా, సహనంగా, ఆనందంగా జీవిస్తాడు

ఇక వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయలు తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అయితే డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయలో చక్కెరలు అధికంగా ఉంటాయని వాటిని తినకుండా ఉంటారు. పండ్లు తినడంవల్ల జరిగే నష్టాలు కంటే వచ్చే లాభాలు ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పండ్లలో ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజన్‌లలో పండ్లను తినడం వల్ల ఎంతో ఆరోగ్యప్రదం కాబట్టి షుగర్ ఉన్నవారు రోజుకో పండు తింటే చాలా మంచిది.

డయాబెటిక్స్ ఉన్నవారు ఈ పండ్లు తీసుకుంటే మంచిది:

అవోకాడో

దానిమ్మపండు

నేరేడు పండు

నేరేడు పండు

చెర్రీస్

చెర్రీస్

ఆపిల్

పుచ్చకాయ

బొప్పాయి

స్ట్రాబెర్రీ

నారింజ

టాపిక్