తెలుగు న్యూస్  /  Video Gallery  /  Viral: Noida Woman Grabs Security Guard By Collar; Residential Society Incident Disgusts Netizens

Viral Video: సెక్యూరిటీ గార్డ్‌పై మహిళ దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

09 October 2022, 22:42 IST

నోయిడాలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. అలాగే వారికి చలాన్ విధించారు. వీరి దురుసు  ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ఆ మహిళ గార్డుపై అసభ్యంగా ప్రవర్తించడం  దుర్భాషలాడడం చూడవచ్చు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు ఈ ఘటన సిగ్గుచేటు అంటున్నారు.