తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  పోకిరి వెకిలి చేష్ట.. విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో

పోకిరి వెకిలి చేష్ట.. విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో

11 August 2022, 20:32 IST

  • విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద పొరపాటుకు దారి తీస్తుంది. అందువల్ల ప్రతి అంశంలో విమాన సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో వారికి విమాన ప్రయాణికులు కూడా సహాకరించాల్సి ఉంటుంది. అందుకు విరుద్దంగా ఓ వ్యక్తి స్పైస్‌జెట్‌ విమానంలో సీట్లో దర్జాగా సిగరెట్‌ తాగాడు. సిగరేట్‌ తాగుతూ సెల‍్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇప్పుడు అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా స్పందించారు. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదన్నారు