తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How To Treat Acne And Post-acne Marks On Skin According To A Dermatologist

Skin care: ముఖంపై మొటిమలు ఉన్నాయా... అయితే ఇలా పోగొట్టుకోండి!

04 June 2022, 14:51 IST

టినెజ్ వయసులోకి రాగానే చాలా మంది ముఖంపై మొటిమలు రావడం చాలా సహజం. అయితే యుక్త వయసులోనే కాకుండా 25 నుండి 35 ఏళ్ల వయసులోనూ మొటిమలు కనిపిస్తుంటాయి. టీనేజీలో హార్మోన్లు ప్రభావం కారణంగా ఎక్కువగా మొటిమలు వస్తుండగా.. నడి వయసులో ఉన్నవారికి ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. 

  • టినెజ్ వయసులోకి రాగానే చాలా మంది ముఖంపై మొటిమలు రావడం చాలా సహజం. అయితే యుక్త వయసులోనే కాకుండా 25 నుండి 35 ఏళ్ల వయసులోనూ మొటిమలు కనిపిస్తుంటాయి. టీనేజీలో హార్మోన్లు ప్రభావం కారణంగా ఎక్కువగా మొటిమలు వస్తుండగా.. నడి వయసులో ఉన్నవారికి ప్రీ–మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌ వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. 
ఇవే కాకుండా ఆహరపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. ఎక్కువగా ఆయిల్‌ ఫుడ్స్, ఫ్యాట్‌ ఫుడ్స్‌ను తినడం వల్ల మెుటిమల సమస్యకు కారణంగా చెప్పవచ్చు. అయితే టీనేజ్‌లో వచ్చే మొటిమల కంటే పెద్దవయసులో ఏర్పడే మచ్చలు కాస్త ఎక్కువకాలం ముఖంపై ఉండిపోతాయి. ఇది నెలలు, వారాలు పాటు ఉండిపోవచ్చు.
(1 / 5)

ఈ మెుటిమలు సమస్యకు చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. మైల్డ్‌గా ఉండే మొటిమలకు శాల్సిలిక్‌ యాసిడ్, గ్లైకోలిక్‌ యాసిడ్‌ వంటి క్లెన్సర్స్‌ వంటి వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది.
(2 / 5)

ఇక మెుటిమలు తీవ్రంగా ఉంటే రెటినాయిడ్స్‌తో పాటుగా యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు ఓరల్‌ మెడిసిన్స్‌ వాడడం మంచిది
(3 / 5)

మొటిమల సమస్యతో పాటుగా హార్మోన్‌ బాలెన్సింగ్ లేనప్పుడు కొన్ని హార్మోన్‌ సంబంధిత మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
(4 / 5)

ఈ చికిత్సల అనంతరం మొటిమల సంబంధించిన మచ్చలు, గాట్లు అలాగే ఉంటే కెమికల్‌ పీల్స్, డర్మారోలర్, లేజర్‌ చికిత్సలు వంటివి అందుబాటులో ఉంటాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి