Telugu Cinema News Live December 2, 2024: Actress Shobitha Shivanna Suicide: మిస్టరీగా మారిన సీరియల్ నటి శోభిత ఆత్మహత్య.. వివాహమైన ఏడాదన్నర వ్యవధిలోనే విషాదం
02 December 2024, 10:41 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Kannada Actress Shobitha Suicide: వీజేగా కెరీర్‌ను ప్రారంభించి.. సీరియల్స్‌లో పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటి శోభిత.. సినిమాల్లో కూడా నటించింది. అయితే.. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చి..?
- Bigg Boss Telugu 8 Grand Finale Date: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ అయింది. అలాగే, బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇవాళ్టీ (డిసెంబర్ 2) నుంచి బిగ్ బాస్ తెలుగు 8 ప్రసార సమయాంలో మార్పు ఉండనుంది.
Actor Vikrant Massey retirement: ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే.. చిన్న వయసులోనే నటనకి గుడ్ బై చెప్పేశాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో చెప్పిన కారణం ఏంటో తెలుసా?
- Bigg Boss Telugu 8 Finale Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి నామినేషన్స్ జరగనున్నాయి. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం నామినేషన్స్ చివరి నామినేషన్స్. ఈ వారం బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లిన అవినాష్ మినహా మిగతా కంటెస్టెంట్స్ అందరూ డైరెక్ట్ నామినేట్ కాగా మధ్యలోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Megastar Chiranjeevi Next Movie: దసరా సినిమాలో నానికి డిఫరెంట్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర పూర్తియిన వెంటనే.. ఈ మూవీ పట్టాలెక్కనుంది.
- Gunde Ninda Gudi Gantalu Serial December 2 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో రవి ఇంటికి సత్యంకు తెలియకుండా ప్రభావతి, కామాక్షి వెళ్తారు. ఇంతలో సత్యం తినే సాంబార్‌లో బల్లి పడుతుంది. మరోవైపు వడ్డీ వ్యాపారి దగ్గరికి మీనా వెళ్తుంది. కాళ్ల బేరానికి వచ్చిందా అని అతను అంటాడు.
KA OTT Streaming: ఓటీటీలోకి లక్కీ భాస్కర్, క సినిమా ఒకే రోజు వచ్చాయి. కానీ.. లక్కీ భాస్కర్‌ని పైరసీ చేసిన వాళ్లు క మూవీని మాత్రం పైరసీ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే?
- Karthika Deeapam 2 Today Episode December 2: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపే అసలు వారసురాలు అని జ్యోత్స్నకు దాసు చెప్పేశాడు. దీంతో ఆమె హడలిపోయింది. దాసును బతిమాలింది. ఇద్దరి మధ్య వాదన నడిచింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
- Brahmamudi Serial December 2nd Episode: బ్రహ్మముడి డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో పనిమనిషి స్టెల్లా స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తుంది. రాహుల్‌కు డెలిషియస్, ప్రకాశంకు పులిహార, రాజ్‌కు చెర్రీస్ అని నిక్‌నేమ్స్ పెడుతుంది స్టెల్లా. తర్వాత తనకు అసిస్టెంట్స్‌గా ముగ్గురు కావాలని చెప్పడంతో ముగ్గురు అలాగే చేస్తారు.
- Nindu Noorella Saavasam December 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో ఇంటి లోపల హాల్లో చైర్ వేసుకుని హీరోలా శివరామ్ గన్ పట్టుకుని కూర్చుంటాడు. కానీ, తీవ్రవాదులకు బుల్లెట్ ప్రూఫ్ ఉండటంతో ఏం కాదు. శివరామ్‌ను తన్ని పక్కన పెడతారు. దాంతో మిస్సమ్మ వచ్చి తీవ్రవాదులను చితక్కొడుతుంది.
- Bigg Boss Telugu 8 Prithviraj Shetty Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడారు. స్టాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఉన్న 3 నెలలకు గానూ ఎంత పారితోషికం తీసుకున్నాడో చూద్దాం.