తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 3xo Price : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Mahindra XUV 3XO price : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

06 May 2024, 12:50 IST

    • Mahindra XUV 3XO On Road Price Hyderabad : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు రివీల్​ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Mahindra XUV 3XO On Road Price in Hyderabad : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ లాంచ్​తో.. ఇండియన్​ అటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే విపరీతంగా ఉన్న పోటీని.. మరింత పెంచేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా వచ్చిన ఈ ఎస్​యూవీపై కస్టమర్ల ఆసక్తి పెరుగుతోంది. హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ తాజాగా రివీల్​ అయ్యింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో పెట్రోల్​తో పాటు డీజిల్​ వేరియంట్లు కూడా ఉన్నాయి.

ఎక్స్​యూవీ 3 ఎక్స్​ఓ ఎంఎక్స్​1 పెట్రోల్​- రూ. 8.94 లక్షలు

ఎంఎక్స్​2 ప్రో పెట్రోల్​- రూ. 10.71 లక్షలు

ఎంఎక్స్​3 పెట్రోల్​- రూ. 11.30 లక్షలు

ఎంఎక్స్​2 ప్రో ఏటీ పెట్రోల్​- రూ. 11.88 లక్షలు

Mahindra XUV 3XO on road price : ఎంఎక్స్​3 ప్రో పెట్రోల్​- రూ. 11.88 లక్షలు

ఎంఎక్స్​2 డీజిల్​- రూ. 11.88 లక్షలు

ఎంఎక్స్​2 ప్రో డీజిల్​- రూ. 12.77 లక్షలు

ఏఎక్స్​5 పెట్రోల్​- రూ. 13.14 లక్షలు

ఎంఎక్స్​3 డీజిల్​- రూ. 13.38 లక్షలు

ఎంఎక్స్​3 ఏటీ పెట్రోల్​- రూ. 13.50 లక్షలు

ఎంఎక్స్​3 ప్రో డీజిల్​- రూ. 13.99 లక్షలు

ఎంఎక్స్​3 ప్రో ఏటీ- రూ. 14.11 లక్షలు

ఎంఎక్స్​3 డీజిల్​ ఏఎంటీ డీజిల్​- రూ. 14.35 లక్షలు

ఇదీ చూడండి:- Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​?

ఏఎక్స్​5 ఎల్​ టర్బో పెట్రోల్​- రూ. 14.72 లక్షలు

ఏఎక్స్​5 డీజిల్​- రూ. 14.82 లక్షలు

Mahindra XUV 3XO price : ఏఎక్స్​5 ఏటీ పెట్రోల్​- రూ. 14.96 లక్షలు

ఏఎక్స్​7 టర్బో పెట్రోల్​- రూ. 15.33 లక్షలు

ఏఎక్స్​5 డీజిల్​ ఏఎంటీ- రూ. 15.81 లక్షలు

ఏఎక్స్​5 ఎల్​ టర్బో ఏటీ పెట్రోల్​- రూ. 16.54 లక్షలు

ఏఎక్స్​7 డీజిల్​- రూ. 16.79 లక్షలు

ఏఎక్స్​7 ఎల్​ టర్బో పెట్రోల్​- రూ. 17.15 లక్షలు

ఏఎక్స్​7 టర్బో ఏటీ పెట్రోల్​- రూ. 17.15 లక్షలు

ఏఎక్స్​7 డీజిల్​ ఏఎంటీ డీజిల్​- రూ. 17.76 లక్షలు

ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​- రూ. 18.37 లక్షలు

Mahindra XUV 3XO images : అంటే.. హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​.. రూ. 8.9 లక్షల నుంచి రూ. 18.37 లక్షల మధ్యలో ఉంటుందని అర్థం. ఇక ఎంఎక్స్​1 పెట్రోల్​, ఎంఎక్స్​2 డీజిల్​ బేస్​​ వేరియంట్లుగా ఉన్నాయి. ఏఎక్స్​7 ఎల్​ డీజిల్​, ఏఎక్స్​7 ఎల్​ టర్బో ఏటీ పెట్రోల్​.. టాప్​ మోడల్స్​గా ఉన్నాయి.

సాధారణంగా.. ఏదైనా వెహికిల్​ని లాంచ్​ చేసేడప్పుడు.. ఆయా ఆటోమొబైల్​ సంస్థలు.. ఆ కారు ఎక్స్​షోరూం ధరను మాత్రమే చెబుతాయి. కానీ.. దాని ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ట్యాక్స్​లు ఒక్కో విధంగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. బండి ఎక్స్​షోరూం ధర కాకుండా.. ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను తెలుసుకుని బడ్జెట్​ని ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం