తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Altroz On Road Price Hyderabad : హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Tata Altroz on road price Hyderabad : హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

28 April 2024, 11:44 IST

google News
    • Tata Altroz on road price in Hyderabad : టాటా ఆల్ట్రోజ్​ కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలివే..
టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలివే..

టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలివే..

Tata Altroz on road price : ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్​ కార్లు ఏవి? అని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం టాటా మోటార్స్​. అద్భుతమైన బిల్ట్​ క్వాలిటీ ఉండే టాటా వెహికిల్స్​కి ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఆ లిస్ట్​లో.. టాటా ఆల్ట్రోజ్​ ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ ఆన్​రోజ్​ ప్రైజ్​..

టాటా ఆల్ట్రోజ్​లో పెట్రోల్​, డీజిల్​తో పాటు సీఎన్​జీ ఇంజిన్​లు ఉన్నాయి. వీటికి.. మేన్యువల్​, ఆటోమెటిక్​ కనెక్షన్స్​ ఉన్నాయి. ఇక..

టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​ఈ పెట్రోల్​- రూ. 7.98 లక్షలు.

ఎక్స్​ఎం పెట్రోల్​- రూ. 8.40 లక్షలు

ఎక్స్​ ఎం ఎస్​ పెట్రోల్​- రూ. 8.92 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ పెట్రోల్​- రూ. 9.10 లక్షలు

ఎక్స్​ఈ సీఎన్​జీ సీఎన్​జీ- రూ. 9.10 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ ఎస్​ పెట్రోల్​- రూ. 9.69 లక్షలు

ఎక్స్​టీ పెట్రోల్​- రూ. 9.69 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ సీఎన్​జీ- రూ. 10.10 లక్షలు

Tata Altroz on road price in Hyderabad : ఎక్స్​ఎంఏ ప్లస్​ డీసీటీ పెట్రోల్​- రూ. 10.27 లక్షలు

ఎక్స్​జెడ్​ పెట్రోల్​- రూ. 10.27 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ డీజిల్​- రూ. 10.63 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ సీఎన్​జీ- రూ. 10.68 లక్షలు

ఎక్స్​ఎంఏ ప్లస్​ ఎస్​ డీసీటీ పెట్రోల్​- రూ. 10.86 లక్షలు

ఎక్స్​టీఏ డీసీటీ పెట్రోల్​- రూ. 10.86 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ పెట్రోల్​- రూ. 10.86 లక్షలు

ఎక్స్​జెడ్​ టర్బో పెట్రోల్​- రూ. 10.98 లక్షలు

ఎక్స్​టీ డీజిల్​- రూ. 11.21 లక్షలు

ఎక్స్​ఎం ప్లస్​ ఎస్​ డీజిల్​- రూ. 11.21 లక్షలు

Tata Altroz 2024 : ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ డార్క్​ ఎడిషన్​ పెట్రోల్​ రూ. 11.33 లక్షలు

ఎక్స్​జెడ్​ సీఎన్​జీ- రూ. 11.45 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఓఎస్​ పెట్రోల్​- రూ. 11.51 లక్షలు

ఎక్స్​జెడ్​ఏ డీసీటీ పెట్రోల్​- రూ. 11.56 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ టర్బో పెట్రోల్​- రూ. 11.57 లక్షలు

ఎక్స్​జెడ్​ డీజిల్​- రూ. 11.80 లక్షలు

ఎక్స్​జెడ్​ఏ ప్లస్​ ఎస్​ డీసీటీ పెట్రోల్​- రూ. 12.44 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ టర్బో డార్క్​ ఎడిషన్​ డీసీటీ పెట్రోల్​- రూ. 12.80 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ డీజిల్​- రూ .12.80 లక్షలు.

ఎక్స్​జెడ్​ఏ ప్లస్​ ఓఎస్​ డీసీటీ పెట్రోల్​- రూ. 13.11 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ ఓఎస్​ సీఎన్​జీ- రూ. 13.11 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ డార్క్​ ఎడిషన్​ డీజిల్​- రూ. 13.29 లక్షలు

Tata Motors latest news : అంటే.. హైదరాబాద్​లో టాటా మోటార్స్​ ఆన్​రోడ్​ ప్రైజ్​.. సుమారు రూ. 8లక్షల నుంచి రూ. 13.29 లక్షల వరకు ఉంటుంది. ఇక ఇన్ని మోడల్స్​లో.. ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ డీజిల్​, ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​ సీఎన్​జీ, ఎక్స్​జెడ్​ ప్లస్​ ఎస్​లు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్నాయి.

సాధారణంగా ఏదైనా వెహికిల్​ని లాంచ్​ చేసినప్పుడు.. సంబంధిత ఆటోమొబైల్​ సంస్థ, దాని ఎక్స్​షోరూం ప్రైజ్​ని మాత్రమే చెబుతుంది. కానీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వేరుగా ఉంటుంది. అది కూడా.. ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే.. కారు కొనే బడ్జెట్​ ప్లాన్​లో ఎక్స్​షోరూం కాకుండా.. ఆన్​రోడ్​ ప్రైజ్​ని యాడ్​ చేయాలి. అప్పుడే ప్లాన్​ చేయాలి. ఇంకా చెప్పాలంటే.. షోరూంకు వెళితే.. ఆ సమయంలో ఏదైనా ఆఫర్స్​, డిస్కౌంట్స్​, బోనస్​లు ఉన్నాయో లేదో తెలుస్తుంది. అది మనకి చాలా ఉపయోగపడుతుంది.

తదుపరి వ్యాసం