తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Infinix Smart 8: లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్

Infinix Smart 8: లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్

19 January 2024, 21:30 IST

Infinix Smart 8: అందుబాటు ధరలో అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉన్న, ప్రీమియం లుక్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. ఒకసారి ఫ్లిప్ కార్ట్ లో రూ. 7500 ధరకే అందుబాటులో ఉన్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ను చెక్ చేయండి..

Infinix Smart 8: అందుబాటు ధరలో అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉన్న, ప్రీమియం లుక్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. ఒకసారి ఫ్లిప్ కార్ట్ లో రూ. 7500 ధరకే అందుబాటులో ఉన్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ను చెక్ చేయండి..
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో  90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మెరిసే ప్లాస్టిక్ బ్యాక్‌ తో మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంది.
(1 / 5)
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో  90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మెరిసే ప్లాస్టిక్ బ్యాక్‌ తో మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంది.(Aishwarya Panda/ HT Tech)
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో ఆక్టా-కోర్ గేమింగ్ ఇంజిన్, MediaTek హీలియో G36 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 4 GB + 4 GB వర్చువల్ RAM, 64 GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఆండ్రాయిడ్ 13 GO ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త XOS 13పై నడుస్తుంది. అదనంగా, ఇందులో స్పష్టమైన ఆడియో కోసం DTS ప్రాసెసింగ్ సౌండ్‌ని ఉంది.
(2 / 5)
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో ఆక్టా-కోర్ గేమింగ్ ఇంజిన్, MediaTek హీలియో G36 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 4 GB + 4 GB వర్చువల్ RAM, 64 GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఆండ్రాయిడ్ 13 GO ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త XOS 13పై నడుస్తుంది. అదనంగా, ఇందులో స్పష్టమైన ఆడియో కోసం DTS ప్రాసెసింగ్ సౌండ్‌ని ఉంది.(Aishwarya Panda/ HT Tech)
Infinix Smart 8 లో వెనుకవైపు, ఆకర్షణీయమైన Quad-LED రింగ్ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ AI కెమెరా ఉంది. కెమెరా సెన్సార్‌లో 50 MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి, బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ విభాగంలో ఇది అత్యుత్తమ ఎంపిక గా ఉంటుంది.
(3 / 5)
Infinix Smart 8 లో వెనుకవైపు, ఆకర్షణీయమైన Quad-LED రింగ్ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ AI కెమెరా ఉంది. కెమెరా సెన్సార్‌లో 50 MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి, బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ విభాగంలో ఇది అత్యుత్తమ ఎంపిక గా ఉంటుంది.(Aishwarya Panda/ HT Tech)
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ద్వారా నిరంతరాయంగా 50 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ కు,  36 గంటల పాటు వీడియో వీక్షణను వీలు అవుతుందని కంపెనీ హామీ ఇస్తోంది.
(4 / 5)
Infinix Smart 8 స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది, ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ద్వారా నిరంతరాయంగా 50 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ కు,  36 గంటల పాటు వీడియో వీక్షణను వీలు అవుతుందని కంపెనీ హామీ ఇస్తోంది.(Aishwarya Panda/ HT Tech)
Infinix Smart 8 లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. అది కూడా చాలా పాకెట్-ఫ్రెండ్లీ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 7499. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
(5 / 5)
Infinix Smart 8 లేటెస్ట్ ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. అది కూడా చాలా పాకెట్-ఫ్రెండ్లీ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 7499. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.(Aishwarya Panda/ HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి