తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mercedes-benz Facelifts: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఫేస్ లిఫ్ట్స్

Mercedes-Benz facelifts: స్టన్నింగ్ లుక్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఫేస్ లిఫ్ట్స్

03 February 2023, 16:31 IST

ఫేస్ లిఫ్ట్ చేసిన జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe) మోడల్స్ ను మెర్సెడెజ్ బెంజ్ (Mercedes-Benz) ఆవిష్కరించింది. పూర్తిగా రివైజ్ చేసిన ఎక్స్ టీరియర్స్, MBUX system తో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

  • ఫేస్ లిఫ్ట్ చేసిన జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe) మోడల్స్ ను మెర్సెడెజ్ బెంజ్ (Mercedes-Benz) ఆవిష్కరించింది. పూర్తిగా రివైజ్ చేసిన ఎక్స్ టీరియర్స్, MBUX system తో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.
Mercedes-Benz SUV: ఫేస్ లిఫ్ట్ చేసిన మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe)
(1 / 6)
Mercedes-Benz SUV: ఫేస్ లిఫ్ట్ చేసిన మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ఈ, జీఎల్ఈ కూప్ (Mercedes-Benz GLE, GLE Coupe)
మారిన ఎక్స్ టీరియర్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఎస్ యూవీ
(2 / 6)
మారిన ఎక్స్ టీరియర్స్ తో మెర్సెడెజ్ బెంజ్ ఎస్ యూవీ
యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత అప్ గ్రేడ్ చేస్తూ అప్ డేట్ చేసిన బెంజ్ MBUX system.
(3 / 6)
యూజర్ ఇంటర్ ఫేజ్ ను మరింత అప్ గ్రేడ్ చేస్తూ అప్ డేట్ చేసిన బెంజ్ MBUX system.
The GLE Coupe: ట్రై కలర్ ఎలమెంట్స్ తో రూపొందిన GLE Coupe గ్రిల్.
(4 / 6)
The GLE Coupe: ట్రై కలర్ ఎలమెంట్స్ తో రూపొందిన GLE Coupe గ్రిల్.
రివైజ్డ్ బంపర్స్, కొత్త ఎల్ ఈ డీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, వీటితో పాటు స్పోర్టీగా రూపొందించిన ఏఎంజీ లైన్స్ (AMG lines)
(5 / 6)
రివైజ్డ్ బంపర్స్, కొత్త ఎల్ ఈ డీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, వీటితో పాటు స్పోర్టీగా రూపొందించిన ఏఎంజీ లైన్స్ (AMG lines)
పానొరమిక్ సన్ రూఫ్ ఫెసిలిటీ. అలాగే అడ్వాన్సడ్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్.
(6 / 6)
పానొరమిక్ సన్ రూఫ్ ఫెసిలిటీ. అలాగే అడ్వాన్సడ్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్.

    ఆర్టికల్ షేర్ చేయండి