తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : హైదరాబాద్​లో పసిడి ధరలు ఇలా.. మరింత తగ్గిన వెండి!

Gold and silver rates today : హైదరాబాద్​లో పసిడి ధరలు ఇలా.. మరింత తగ్గిన వెండి!

Sharath Chitturi HT Telugu

12 May 2023, 5:49 IST

    • Gold and silver rates today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి, ప్లాటీనం ధరలు పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (Mohammed Aleemuddin)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,950గా కొనసాగుతోంది. గురువారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,69,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,695గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 62,130గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,21,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,213గా ఉంది.

Gold rate today in Telugu : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,280గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,041300గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,370గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,590గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,180గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,000గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,180గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,950గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,130గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,760గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 తగ్గి, రూ. 77,600గా కొనసాగుతోంది. గురువారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 82,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,600.. బెంగళూరులో రూ. 82,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 10 తగ్గి రూ. 29,250కి చేరింది. గురువారం ఈ ధర రూ. 29,260గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 29,250గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)