
Gold prices: దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,312 రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనపడటమే ప్రధాన కారణాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాల తగ్గింపు వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.