తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Big Billion Sale: ఈ వాషింగ్ మెషీన్స్ ఫ్లిప్ కార్ట్ లో సగం ధరకే లభిస్తున్నాయి..

Flipkart Big Billion Sale: ఈ వాషింగ్ మెషీన్స్ ఫ్లిప్ కార్ట్ లో సగం ధరకే లభిస్తున్నాయి..

HT Telugu Desk HT Telugu

14 October 2023, 21:57 IST

  • Flipkart Big Billion Sale: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో వివిధ ఫేమస్ బ్రాండ్స్ కు చెందిన ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ దాదాపు 47% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flipkart Big Billion Sale: ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? మీ కోసం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో వివిధ ఫేమస్ బ్రాండ్స్ కు చెందిన ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ దాదాపు 47% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

SBI Q4 Results: క్యూ 4 ఆదాయంలో అంచనాలను అధిగమించిన ఎస్బీఐ; షేర్ హోల్డర్లకు డివిడెండ్ ఎంతంటే?

Bank holiday tomorrow: అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులకు రేపు సెలవు ఉంటుందా?

Maruti Suzuki Swift launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..

Train ticket Booking: ఈ యాప్ తో ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ఈజీ.. జనరల్ టికెట్స్ కూడా కొనేయొచ్చు..

Godrej 7 kg: గోద్రేజ్ 7 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. ఇందులో ఐ వాష్ టెక్నాలజీ ఉంటుంది. అంటే, క్లాత్ టైప్, క్లాత్ పై ఉన్న మురికి, మొత్తం బరువును బట్టి వాష్ ప్రొగ్రామ్ ను అదే నిర్ణయిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,890 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 32% డిస్కౌంట్ తో రూ. 13,490 లకే లభిస్తుంది.

  • కెపాసిటీ: 7 కిలోలు
  • ఎనర్జీ రేటింగ్: 5 స్టార్
  • వాష్ ప్రోగ్రామ్‌లు: 9
  • గరిష్ట స్పిన్ వేగం: 700 ఆర్పీఎం
  • టబ్ మెటీరియల్: స్టెయిన్ లెస్ స్టీల్
  • వారంటీ: వాషింగ్ మెషీన్ పై 2 సంవత్సరాలు, మోటారుపై 10 సంవత్సరాలు

LG 8 kg: ఎల్జీ 8 కేజీ వాషింగ్ మెషీన్

ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 8 కేజీ వాషింగ్ మెషీన్. ఇందులో టర్బో డ్రమ్, స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ లోడ్ వెయిట్ ను బట్టి విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 29,990 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 32% డిస్కౌంట్ తో రూ. 18,990 లకే లభిస్తుంది.

  • కెపాసిటీ: 8 కిలోలు
  • ఎనర్జీ రేటింగ్: 5 స్టార్
  • వాష్ ప్రోగ్రామ్‌లు: 8
  • గరిష్ట స్పిన్ వేగం: 780 ఆర్పీఎం
  • టబ్ మెటీరియల్: స్టెయిన్లెస్ స్టీల్
  • వారంటీ: వాషింగ్ మెషీన్ పై 2 సంవత్సరాలు, మోటారుపై 10 సంవత్సరాలు.

ONIDA 6.2 kg: ఒనిడా 6.2 కేజీ టాప్ లోడ్

ఇది 4 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 6.2 కేజీ వాషింగ్ మెషీన్. ఇది యూజర్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్. ఈ వాషింగ్ మెషీన్ మొత్తం బరువును బట్టి వాష్ ప్రొగ్రామ్, వాటర్ లెవెల్ ను అదే నిర్ణయిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,990 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 47% డిస్కౌంట్ తో రూ. 10,490 లకే లభిస్తుంది.

  • కెపాసిటీ: 6.2 కిలోలు
  • ఎనర్జీ రేటింగ్: 4 స్టార్
  • వాష్ ప్రోగ్రామ్‌లు: 10
  • గరిష్ట స్పిన్ వేగం: 750 ఆర్పీఎం
  • టబ్ మెటీరియల్: స్టెయిన్ లెస్ స్టీల్
  • వారంటీ: వాషింగ్ మెషీన్ పై 2 సంవత్సరాలు, మోటారుపై 5 సంవత్సరాలు.

SAMSUNG 7 kg : సామ్సంగ్ 7 కేజీ

ఇది 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ 6.2 కేజీ వాషింగ్ మెషీన్. ఇందులో డైమండ్ డ్రమ్ టెక్నాలజీ ఉంది. డ్రమ్ లోని డైమండ్ షేప్ లో ఉన్న రిడ్జెస్ వల్ల బట్టలు పాడుకాకుండా ఉంటాయి. వివిధ కోణాల నుంచి నీరు రావడం వల్ల బట్టలు త్వరగా, మరింత శుభ్రంగా రూపొందుతాయి. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 19,800 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 36% డిస్కౌంట్ తో రూ. 15,240 లకే లభిస్తుంది.

  • కెపాసిటీ: 7 కిలోలు
  • ఎనర్జీ రేటింగ్: 4 స్టార్
  • వాష్ ప్రోగ్రామ్‌లు: 6
  • గరిష్ట స్పిన్ వేగం: 680 ఆర్పీఎం
  • టబ్ మెటీరియల్: స్టెయిన్ లెస్ స్టీల్
  • వారంటీ: వాషింగ్ మెషీన్ పై 2 సంవత్సరాలు, మోటారుపై 5 సంవత్సరాలు.