తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon On Road Price In Hyderabad : హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Tata Nexon on road price in Hyderabad : హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

17 February 2024, 7:20 IST

google News
    • Tata Nexon price : టాటా నెక్సాన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​లో ఈ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Tata Nexon on road price Hyderabad : టాటా మోటార్స్​కు చెందిన బెస్ట్​ సెల్లింగ్​ వెహికిల్స్​లో ఒకటి టాటా నెక్సాన్​. ఇండియాలోనే బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఈ నెక్సాన్​ టాప్​లో ఉంటుంది. ఇక గతేడాది.. నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. అప్పటి నుంచి నెక్సాన్​ డిమాండ్​ మరింత పెరిగింది. మరి మీరు కొత్త కారు కొనాలని ప్లాన్​లో ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే! హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో టాటా నెక్సాన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

టాటా నెక్సాన్​ స్మార్ట్​:- రూ. 9,71,836

స్మార్ట్​ ప్లస్​:- రూ. 10.95 లక్షలు

ప్యూర్​:- రూ. 11.66 లక్షలు

స్మార్ట్​ ప్లస్​ ఎస్​:- రూ. 11.66 లక్షలు

ప్యూర్​ ఎస్​:- రూ. 12.66 లక్షలు

క్రియేటివ్​:- రూ. 13.63 లక్షలు

ప్యూర్​ డీజిల్​:- రూ. 13.63 లక్షలు

క్రియేటివ్​ డీటీ- రూ. 13.76 లక్షలు

ప్యూర్​ ఎస్​ డీజిల్​:- రూ. 14.24 లక్షలు

Tata Nexon on road price : క్రియేటివ్​ ఏఎంటీ:- రూ. 14.49 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​:- రూ. 14.49 లక్షలు

క్రియేటివ్​ డీటీ ఏఎంటీ:- రూ. 14.61 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీటీ:- రూ. 14.61 లక్షలు

క్రియేటివ్​ డీసీఏ:- రూ. 15.09 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​:- రూ. 15.09 లక్షలు

క్రియేటివ్​ డీటీ డీసీఏ:- రూ. 15.22 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీటీ:- రూ. 15.22 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఏఎంటీ:- రూ. 15.34 లక్షలు

క్రియేటివ్​ డీజిల్​:- రూ. 15.34 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీటీ ఏఎంటీ:- రూ. 15.46 లక్షలు

ఫియర్​లెస్​ డీటీ:- రూ. 15.46 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ డీటీ:- రూ. 15.46 లక్షలు

క్రియేటివ్​ డీటీ డీజిల్​:- రూ. 15.46 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీసీఏ:- రూ. 15.95 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీటీ ఏఎంటీ:- రూ. 16.07 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీటీ డీసీఏ:- రూ. 16.07 లక్షలు

Tata Nexon price : ఫియర్​లెస్​ ప్లస్​ డీటీ:- రూ. 16.07 లక్షలు

ఫియర్​లెస్​ ఎస్​ డీటీ:- రూ. 16.07 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ ప్లస్​ డీటీ:- రూ. 16.07 లక్షలు

టాటా నెక్సాన్​ ఎస్​యూవీ ఫియర్​లెస్​ పీఆర్​ ఎస్​ డీటీ:- రూ. 16.07 లక్షలు

క్రియేటివ్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 16.07 లక్షలు

క్రియేటివ్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 16.19 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీజిల్​:- రూ. 16.19 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీటీ డీజిల్​:- రూ. 16.31 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీటీ డీసీఏ:- రూ. 16.68 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీజిల్​:- రూ. 16.80 లక్షలు

ఫియర్​లెస్​ డీటీ డీసీఏ, పీఆర్​ డీటీ డీసీఏ:- రూ. 16.92 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీటీ డీజిల్​:- రూ. 16.92 లక్షలు

Tata Nexon SUV price in Hyderabad : క్రియేటివ్​ ప్లస్​ డీజిల్​ ఏఎంటీ- రూ. 17.04 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ- రూ. 17.16 లక్షలు

ఫియర్​లెస్​ డీటీ డీజిల్​:- రూ. 17.16 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ డీటీ డీజిల్​:- రూ. 17.16 లక్షలు

ఫియర్​లెస్​ ప్లస్​ డీటీ డీసీఏ:- రూ. 17.53 లక్షలు

ఫియర్​లెస్​ ఎస్​ డీటీ డీసీఏ:- రూ. 17.53 లక్షలు

క్రియేటివ్​ ప్లస్​ ఎస్​ డీజిల్​ ఏఎంటీ:- రూ. 17.63 లక్షలు

ఫియర్​లెస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 18.01 లక్షలు

ఫియర్​లెస్​ ప్లస్​ ఎస్​ డీటీ డీసీఏ:- రూ. 18.14 లక్షలు

ఫియర్​లెస్​ ప్లస్​ ఎస్​ డీటీ డీజిల్​:- రూ. 18.38 లక్షలు

ఫియర్​లెస్​ ఎస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 18.50 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ ప్లస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 18.50 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ ఎస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ:- రూ. 18.50 లక్షలు

ఫియర్​లెస్​ ప్లస్​ ఎస్​ డీటీ డీజిల్​ ఎంటీ:- రూ. 19.11 లక్షలు

ఫియర్​లెస్​ పీఆర్​ ప్లస్​ ఎస్​ డీటీ డీజిల్​ ఏఎంటీ- రూ. 19.11 లక్షలు

Tata Nexon discounts : పైన చెప్పిన వాటిల్లో డీజిల్ అ​ని చెప్పినవి కాకుండా.. మిగిలినవి అన్ని పెట్రోల్​ వేరియంట్లు. పూర్తి వివరాలు కోసం మీ సమీపంలోని టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూమ్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

సాధారణంగా.. ఏదైనా వెహికిల్​ని లాంచ్​ చేస్తున్నప్పుడు.. ఆటోమొబైల్​ సంస్థ, దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే చెబుతుందా. కానీ ఆ వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​.. ఎక్స్​షోరూం ధర కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రంలో ట్యాక్స్​ వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే.. కొత్త వెహికిల్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నప్పుడు.. దాని ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తదుపరి వ్యాసం