Tata safari on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా సఫారీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
11 February 2024, 17:30 IST
- Tata safari on road price Hyderabad : టాటా సఫారీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో ఈ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో టాటా సఫారీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Tata safari on road price : పెద్ద ఫ్యామిలీకి పెద్ద వెహికిల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? టాటా మోటార్స్‌కి చెందిన టాటా సఫారీని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్‌లో.. టాటా సఫారీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో టాటా సఫార్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
టాటా సఫారీ స్మార్ట్ డీజిల్- రూ. 20,02,075
స్మార్ట్ (ఓ)- రూ. 20.63 లక్షలు
ప్యూర్- రూ. 21.85 లక్షలు
ప్యూర్ (ఓ)- రూ. 22.46 లక్షలు
ప్యూర్ ప్లస్- రూ. 23.92 లక్షలు
ప్యూర్ ప్లస్ ఎస్- రూ. 25.34 లక్షలు
Tata safari facelift : ప్యూర్ ప్లస్ ఏటీ- రూ. 25.71 లక్షలు
ప్యూర్ ప్లస్ ఎస్ డార్క్- రూ. 25.71 లక్షలు
అడ్వెంచర్- రూ. 26.08 లక్షలు
ప్యూర్ ప్లస్ ఎస్ ఏటీ- రూ. 27.06 లక్షలు
ఇదీ చూడండి:- Mahindra XUV300 on road price in Hyderabad : హైదరాబాద్‌లో ఎక్స్‌యూవీ300 ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
ప్యూర్ ప్లస్ ఎస్ డార్క్ ఏటీ- రూ. 27.43 లక్షలు
అడ్వెంచర్ ప్లస్- రూ. 27.92 లక్షలు
అడ్వెంచర్ ప్లస్ డార్క్- రూ. 28.60 లక్షలు
అడ్వెంచర్ ప్లస్ ఏ- రూ. 29.15 లక్షలు
అడ్వెంచర్ ప్లస్ ఏటీ- రూ. 29.64 లక్షలు
అకంప్లీష్డ్- రూ. 29.77 లక్షలు
అంకప్లీష్డ్ డార్క్- రూ. 30.20 లక్షలు
అడ్వెంచర్ ప్లస్ డార్క్ ఏటీ- రూ. 30.32 లక్షలు
Tata safari facelift price : అడ్వెంచర్ ప్లస్ ఏ ఏటీ- రూ. 30.82 లక్షలు
అకంప్లీష్డ్ ఏటీ- రూ. 30.87 లక్షలు
అకంప్లీష్డ్ ఏటీ- రూ. 31.49 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్- రూ. 31.61 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ 6ఎస్- రూ. 31.73 లక్షలు
అకంప్లీష్డ్ డార్క్ ఏటీ- రూ. 31.92 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ డార్క్- రూ. 32.04 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ డార్క్ 6ఎస్- రూ. 32.16 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ ఏటీ- రూ. 33.33 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ 6ఎస్ ఏటీ- రూ. 33.45 లక్షలు
అంకప్లీష్డ్ ప్లస్ డార్క్ ఏటీ- రూ. 33.76 లక్షలు
అకంప్లీష్డ్ ప్లస్ డార్క్ 6ఎస్ ఏటీ- రూ. 33.88 లక్షలు
Tata safari price in Hyderabad : పైన చెప్పిన టాటా సఫారీ వేరియంట్లు అన్నింట్లోనూ డీజిల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. సఫారీలో పెట్రోల్ ఇంజిన్ టాటా మోటార్స్ రిలీజ్ చేయలేదు. 2023 రెండో భాగంలో టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. అప్పుడు కూడా.. పెట్రోల్ వేరియంట్‌ని రిలీజ్ చేయలేదు.
సాధారణంగా.. ఒక వెహికిల్‌ని రిలీజ్ చేసేడప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతుంది సంబంధిత ఆటోమొబైల్ సంస్థ. కానీ ఎక్స్‌షోరూం ప్రైజ్‌తో పోల్చుకుంటే.. ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దేశంలోని రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు, టాటా సఫారీని కొనేముందు.. హైదరాబాద్‌లో దాని ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుంటే మంచిది. పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని టాటా మోటార్స్ డీలర్షిప్షోరూమ్కు వెళితే బెటర్.