Mahindra XUV300 on road price in Hyderabad : హైదరాబాద్‌లో ఎక్స్‌యూవీ300 ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Mahindra XUV300 price in Hyderabad : మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Mahindra XUV300 on road price Hyderabad : ఇండియాలో ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కస్టమర్లు.. ఎస్‌యూవీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. అందులోనూ.. మహీంద్రా ఎక్స్‌యూవీ300.. సేల్స్ పరంగా దూసుకెళుతోంది. మీరు కూడా ఈ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆన్‌రోడ్ ప్రైజ్..
మహీంద్రా ఎక్స్‌యూవీ300 డబ్ల్యూ2- రూ. 9,67,797
డబ్ల్యూ4 (పెట్రోల్)- రూ. 10.48లక్షలు
డబ్ల్యూ4 టర్బో (పెట్రోల్)- రూ. 11.24లక్షలు
డబ్ల్యూ6 (పెట్రోల్)- రూ. 12.06లక్షలు
డబ్ల్యూ4 డీజిల్ (డీజిల్)- రూ. 12.73లక్షలు
డబ్ల్యూ6 టర్బో (పెట్రోల్)- రూ. 13.08లక్షలు
Mahindra XUV300 on road price : డబ్ల్యూ6 ఏఎంటీ (పెట్రోల్)- రూ .13.33లక్షలు
డబ్ల్యూ6 డీజిల్ (డీజిల్)- రూ. 13.70లక్షలు
డబ్ల్యూ8 (పెట్రోల్)- రూ .14.31లక్షలు
డబ్ల్యూ8 డీటీ (పెట్రోల్)- రూ. 14.49లక్షలు
డబ్ల్యూ8 టర్బో (పెట్రోల్)- రూ. 14.92లక్షలు
డబ్ల్యూ8 టర్బో డీటీ (పెట్రోల్)- రూ. 15.11లక్షలు
డబ్ల్యూ6 ఏఎంటీ డీజిల్ (డీజిల్)- రూ. 15.29లక్షలు
Mahindra XUV300 facelift : డబ్ల్యూ8 ఓపీటీ (పెట్రోల్)- రూ. 15.66లక్షలు
డబ్ల్యూ ఓపీటీ డీటీ (పెట్రోల్)- రూ. 15.84లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ టర్బో (పెట్రోల్)- రూ. 16.15లక్షలు
ఇదీ చూడండి:- Tata Punch EV on road price in Hyderabad : హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
డబ్ల్యూ8 డీజిల్ (డీజిల్)- రూ. 16.15లక్షలు
డబ్ల్యూ8 ఓపీడీ టర్బో డీటీ (పెట్రోల్)- రూ. 16.33లక్షలు
డబ్ల్యూ8 డీటీ డీజిల్ (డీజిల్)- రూ. 16.33లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ ఏఎంటీ (పెట్రోల్)- రూ. 16.52లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ ఏఎంటీ డీటీ (పెట్రోల్)- రూ. 16.70లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ డీజిల్ (డీజిల్)- రూ. 17.28లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ డీటీ డీజిల్ (డీజిల్)- రూ. 17.68లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ ఏఎంటీ డీజిల్ (డీజిల్)- రూ. 17.46లక్షలు
డబ్ల్యూ8 ఓపీటీ ఏఎంటీ డీటీ డీజిల్ (డీజిల్)- రూ. 18.30లక్షలు
Mahindra XUV300 price in Hyderabad : సాధారణంగా.. ఒక వెహికిల్‌ని లాంచ్ చేసేడప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే చెబుతుంది సంబంధిత ఆటోమొబైల్ సంస్థ. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు అనేవి వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ300 కొనేముందు.. హైదరాబాద్‌లో దాని ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకుంటే బెటర్.
మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఈవీ టచ్..!
తన ఎలక్ట్రిక్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు కృషి చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ నేపథ్యంలో.. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఈవీ వర్షెన్‌ని లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ డిజైన్.. ప్రస్తుతం ఉన్న ఐసీఈ ఇంజిన్ మోడల్‌తోనే పోలి ఉంటుందట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం