Tata Punch EV on road price in Hyderabad : మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ అత్యంత స్టైలిష్‌గా ఉందనే చెప్పుకోవాలి. అందుకు తగ్గట్టుగానే.. ఈ పంచ్ ఈవీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఈవీ స్మార్ట్ 3.3- రూ. 13.20 లక్షలు.
పంచ్ ఈవీ స్మార్ట్ ప్లస్ 3.3- రూ. 13.80 లక్షలు.
పంచ్ ఈవీ అడ్వెంచర్ 3.3- రూ. 14.39 లక్షలు.
పంచ్ ఈవీ అడ్వెంచర్ ఎస్ 3.3- రూ. 14.98 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ 3.3- 15.34 లక్షలు.
Tata Punch EV price in Hyderabad : పంచ్ ఈవీ అడ్వెంచర్ లాంగ్ రేంజ్ 3.3- రూ. 15.64 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ఎస్ 3.3- రూ. 15.93 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ 3.3- రూ. 15.93 లక్షలు.
పంచ్ ఈవీ అడ్వెంచర్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జర్- రూ. 16.23 లక్షలు.
పంచ్ ఈవీ అడ్వెంచర్ ఎస్ లాంగ్ రేంజ్ 3.3- రూ. 16.23 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ ఎస్ 3.3- రూ. 16.52 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ లాంగ్ రేంజ్ 3.3- రూ. 16.83 లక్షలు.
పంచ్ ఈవీ అడ్వెంచర్ ఎస్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జర్- రూ. 16.83 లక్షలు.
Tata Punch EV on road price Hyderabad : పంచ్ ఈవీ ఎంపవర్డ్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జర్- రూ. 17.42 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ఎస్ లాంగ్ రేంజ్- రూ. 17.42 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్- రూ. 17.42 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ఎస్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జర్- రూ. 18.01 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ 3.3- రూ. 18.01 లక్షలు.
పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జర్ రూ. 18.65 లక్షలు.
సాధారణంగా.. ఒక వెహికిల్ ఎక్స్‌షోరూం ధర, ఆన్‌రోడ్ ప్రైజ్ వేరువేరుగా ఉంటాయి. సంస్థలు.. వెహికిల్‌ని లాంచ్ చేసేడప్పుడు ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ అవి రోడ్డు మీదకు వచ్చేసరికి ధర పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు.. టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకోవడం మంచిది.
Tata Punch facelift : టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది. టాటా పంచ్ ఈవీని ఇటీవలే లాంచ్ చేసిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. ఇక టాటా పంచ్ ఎస్యూవీ ఐసీఈ ఇంజిన్ వర్షెన్ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో ఈ మోడల్ లాంచ్ అవ్వగా.. అప్డేటెడ్, ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. 2025లో లాంచ్ అవుతుందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం