ఇండియాలో లాంచ్​కి సిద్ధమవుతున్న స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..-automobile news skoda enyaq iv electric suv all you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఇండియాలో లాంచ్​కి సిద్ధమవుతున్న స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

ఇండియాలో లాంచ్​కి సిద్ధమవుతున్న స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

Feb 05, 2024, 06:18 PM IST Sharath Chitturi
Feb 05, 2024, 06:18 PM , IST

  • ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసింది స్కోడా సంస్థ. దిల్లీ వేదికగా జరిగిన 2024 భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పోలో.. ఎన్యాక్ ఐవీ​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ప్రదర్శించింది.

స్కోడా కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 77 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది.. డ్యూయెల్​ మోటార్​ సెటప్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ మోటార్​.. 265 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 513 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.

(1 / 5)

ఈ స్కోడా ఎన్యాక్​ ఐవీ ఈవీకి 125కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తుంది. 10శాతం నుంచి 80శాతం ఛార్జింగ్​కి కేవలం 28 నిమిషాల సమయమే పడుతుందని అంటోంది.

(2 / 5)

స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో.. 360 డిగ్రీ కెమెరాతో పాటు అనేక లెవల్​-2 అడాస్​ ఫంక్షన్స్​ ఉంటాయి. ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం డ్యూయెల్​ స్క్రీన్స్​, లెథర్​ అప్​హోలిస్ట్రీ ఈ కారుకు లభిస్తున్నాయి.

(3 / 5)

ఈ వెహికిల్​.. ఆల్​ వీల్​ డ్రైవ్​ కాన్ఫిగరేషన్​లో ఇండియాలోకి రావొచ్చు. 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 6.7 సెకన్లలో అందుకోగలదు ఈ స్కోడా కారు.

(4 / 5)

స్కోడా ఎన్యాక్​ ఐవీ లాంచ్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇది కచ్చితంగా ఒక ప్రీమియం ఈవీ అని అనడంలో సందేహం లేదు. క్స్​షోరూం ధర రూ. 30లక్షలు, రూ .40లక్షల కన్నా ఎక్కువే ఉండొచ్చు!

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు