Oben Rorr | స్టెయిల్గా ఉంది కదా.. ధర కూడా అందుబాటులోనే ఉంది
16 March 2022, 10:28 IST
ఒబెన్ ఈవీ మార్కెట్లోకి మొట్టమొదటి ఎలక్ట్రికల్ మోటర్ సైకిల్ ఒబెన్ రోర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభించిన మొదటి దశలోనే దీనిని ఏడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచారు.
- ఒబెన్ ఈవీ మార్కెట్లోకి మొట్టమొదటి ఎలక్ట్రికల్ మోటర్ సైకిల్ ఒబెన్ రోర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభించిన మొదటి దశలోనే దీనిని ఏడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచారు.