తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కౌబాయ్ కారు తరహాలో మాడిఫై చేసిన Land Rover Defender.. ధర కేవలం రూ.70 లక్షలే!

కౌబాయ్ కారు తరహాలో మాడిఫై చేసిన Land Rover Defender.. ధర కేవలం రూ.70 లక్షలే!

24 April 2022, 11:11 IST

డచ్ కోచ్‌బిల్డర్ అయిన 'హెరిటేజ్ కస్టమ్స్' తన తాజా ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనం నిర్మాణానికి సంబంధించి తుది మెరుగులు దిద్దుతోంది.

  • డచ్ కోచ్‌బిల్డర్ అయిన 'హెరిటేజ్ కస్టమ్స్' తన తాజా ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనం నిర్మాణానికి సంబంధించి తుది మెరుగులు దిద్దుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనం టాటా గ్రూప్ యాజమాన్యంలోని బ్రిటిష్ ఆటోమేకర్ ల్యాండ్ రోవర్ ఉత్పత్తి కాదు. బ్రిటిష్ లగ్జరీ SUV బ్రాండ్ 'మార్క్యూ' డిఫెండర్ 90పై తయారు చేసిన వాహనం
(1 / 5)

కన్వర్ట్ చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలోని సీట్లు రెట్రో థీమ్ స్టిచింగ్‌ను కలిగి ఉన్నాయి.
(2 / 5)

ఈ వాహనం క్యాబిన్ లోని కాపర్ యాక్సెప్ట్‌ నాటి కాలపు వాహనాల అనుభూతిని కలిగిస్తుంది.
(3 / 5)

ఈ వాహనంలోని సీట్లు కూడా కౌ బాయ్ సినిమాల్లో లాగా క్లాసిక్ డిజైన్‌లను గుర్తుకుతెస్తాయి.
(4 / 5)

మార్పులు చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలోని అనేక అంశాలు అసలు డిఫెండర్ 90 వాహనంకి దగ్గరగానే ఉన్నప్పటికీ ఇందులో ఆత్రం వెనుకవైపుకు లాగేసుకునే వీలున్న రూఫ్ అదనపు ఆకర్షణగా నిలిస్తుంది. ఈ వాహనం ప్రీబుకింగ్ ఆర్డర్లు మొదలయ్యాయి. అయితే దీని ధర తక్కువేమి లేదు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధరలు రూ. 70 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి