తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tdp General Secretary Nara Lokesh Offered Prayers In Tirumala To Lord Venkateswara

Nara lokesh In Tirumala : తిరుమలలో నారా లోకేష్

26 January 2023, 13:31 IST

Nara lokesh In Tirumala టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు  నారా లోకేష్‌ను క్యూలైన్లలో గంటకు పైగా నిలిపివేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.  వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

  • Nara lokesh In Tirumala టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు  నారా లోకేష్‌ను క్యూలైన్లలో గంటకు పైగా నిలిపివేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.  వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
అభిమానుల నుంచి జ్ఞాపిక స్వీకరిస్తున్న నారా లోకేష్
(1 / 6)
అభిమానుల నుంచి జ్ఞాపిక స్వీకరిస్తున్న నారా లోకేష్
తిరుమలలో స్వామి వారి దర్శనం తర్వాత నారా లోకేష్
(2 / 6)
తిరుమలలో స్వామి వారి దర్శనం తర్వాత నారా లోకేష్
కార్యకర్తలు, అభిమానులతో నారా లోకేష్
(3 / 6)
కార్యకర్తలు, అభిమానులతో నారా లోకేష్
శ్రీవారి దర్శనం చేసుకున్న  తర్వాత  అభిమానులతో లోకేష్
(4 / 6)
శ్రీవారి దర్శనం చేసుకున్న  తర్వాత  అభిమానులతో లోకేష్
క్యూలైన్లలో స్వామి వారి దర్శనానికి వెళుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
(5 / 6)
క్యూలైన్లలో స్వామి వారి దర్శనానికి వెళుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
చిత్తూరు జిల్లా పార్టీ నాయకులతో నారా లోకేష్
(6 / 6)
చిత్తూరు జిల్లా పార్టీ నాయకులతో నారా లోకేష్

    ఆర్టికల్ షేర్ చేయండి