తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled: నేడు, రేపు పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

Trains Cancelled: నేడు, రేపు పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

HT Telugu Desk HT Telugu

17 March 2023, 6:07 IST

    • Trains Cancelled:దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్‌లో  శుక్ర, శనివారాల్లో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో బిట్రగుంట, చెన్నై, గూడూరు, విశాఖపట్నం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తెనాలి రైళ్లను రద్దు చేశారు.
పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు

Trains Cancelled:దక్షిణ మధ‌్య రైల్వే పరిధిలో శుక్ర, శనివారాల్లో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో బిట్రగుంట, చెన్నై, గూడూరు, విశాఖపట్నం, కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తెనాలి రైళ్లను రద్దు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

Trains Cancelled:ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట రైలును మార్చి17,18 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17237 బిట్రగుంట-చెన్నై రైలు,ట్రైన్ నంబర్ 17238 చెన్నై బిట్రగుంట రైలును 17వ తేదీన రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07977 బిట్రగుంట - విజయవాడ, ట్రైన్ నంబర్ 07500 విజయవాడ - గూడూరు రైలును 17,18 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07458 గూడూరు - విజయవాడ రైలును శని, ఆదివారాలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, ట్రైన్ నంబర్ 07461 విజయవాడ - ఒంగోలు, ట్రైన్ నంబర్ 07576 ఒంగోలు - విజయవాడ, ట్రైన్ నంబర్ 07466 రాజమండ్రి - విశాఖపట్నం, ట్రైన్ నంబర్ 07467 విశాఖపట్నం - రాజమండ్రి, ట్రైన్ నంబర్ 07767 రాజమండ్రి - విజయవాడ, ట్రైన్ నంబర్ 07459 విజయవాడ - రాజమండ్రి, ట్రైన్ నంబర్ 17260 విజయవాడ - గూడూరు, ట్రైన్ నంబర్ 17259 గూడూరు - విజయవాడ, ట్రైన్ నంబర్ 07279 విజయవాడ - తెనాలి, 07575 తెనాలి - విజయవాడ రైళ్లను 17, 18 తేదీలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17258 కాకినాడ పోర్ట్ - విజయవాడ రైలును కాకినాడ పోర్ట్ - రాజమండ్రి మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17257 విజయవాడ - కాకినాడ పోర్ట్ రైలును రాజమండ్రి - కాకినాడ మధ్య రద్దు చేశారు.

టాపిక్