తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandra Babu Road Show : చంద్రబాబు రోడ్‌ షోకు బ్రేకులు…వాహనాలు సీజ్…

Chandra Babu Road Show : చంద్రబాబు రోడ్‌ షోకు బ్రేకులు…వాహనాలు సీజ్…

04 January 2023, 13:06 IST

  • టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో తలపెట్టిన రోడ్ షోకు పోలీసులు బ్రేకులు వేశారు.  చంద్రబాబు ప్రచార వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్  1 ఆధారంగా చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.