Telangana News Live October 12, 2024: Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత-today telangana news latest updates october 12 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live October 12, 2024: Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

Telangana News Live October 12, 2024: Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

04:27 PM ISTOct 12, 2024 09:57 PM HT Telugu Desk
  • Share on Facebook
04:27 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 12 Oct 202404:27 PM IST

Telangana News Live: Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

  • Prof Saibaba No More : దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. శనివారం రాత్రి గుండె పోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202411:21 AM IST

Telangana News Live: Jagtial : జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ దావత్.. చర్యలు తప్పవన్న జిల్లా అధికారి!

  • Jagtial : అది ఫారెస్ట్ ఆఫీసు. అక్కడ పనిచేసే అధికారులు విధులు ముగిశాక ఇంటికి వెళ్లాలి. నైట్ డ్యూటీ ఉన్నవారు ఆఫీసులో అందుబాటులో ఉండాలి. అయితే.. నైట్ ట్యూటీలో ఉన్నవారితోపాటు.. అక్కడ లిక్కర్ సీసాలు డ్యూటీ చేశాయి.  ఏకంగా ఫారెస్ట్ ఆఫీసులోనే కొందరు మద్యం తాగారు. ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202409:53 AM IST

Telangana News Live: Mohammed Siraj : సిరాజ్ ఆన్ డ్యూటీ.. డీఎస్పీగా స్టార్ బౌలర్.. పోలీస్ యూనిఫామ్‌లో లుక్ అదుర్స్

  • Mohammed Siraj : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న సిరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ డీజీపీ, ఉన్నతాధికారుల సమక్షంలో మహ్మద్ సిరాజ్ బాధ్యతలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202409:08 AM IST

Telangana News Live: Hyderabad : నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

  • Hyderabad : నాంపల్లిలో ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే.. అతనికి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202406:40 AM IST

Telangana News Live: TG DSC Recruitment 2024 : టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారా..! ఈ ముఖ్యమైన 10 విషయాలను తెలుసుకోండి

  • Telangana DSC Recruitment 2024 : తెలంగాణలో డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన 10,006 మందికి ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపత్రాలను అందించారు. దాదాపు వీరంతా స్థానికంగా ఉండే డీఈవో కార్యాలయాల్లో రిపోర్టింగ్ చేశారు. ఏ క్షణమైనా కౌన్సిలింగ్ ప్రకటన రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202405:52 AM IST

Telangana News Live: Telangana Appulu : తెలంగాణలో ఒక్కో కుటుంబంపై అప్పు ఎంత ఉందో తెలుసా.. షాక్ అవుతారు!

  • Telangana Appulu : తెలంగాణలో అప్పుల గురించి నాబార్డ్‌ సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆదాయం పెరిగినా మిగులు తగ్గుతుందని నాబార్డ్ సర్వేలో తేలింది. అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని నాబార్డ్ తేల్చి చెప్పింది. ఒక్కో కుటుంబంపై అప్పు భారం లక్షకు పైనే ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202404:18 AM IST

Telangana News Live: Warangal Bhadrakali : విజయదశమి స్పెషల్.. వరంగల్ భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం.. అంతా సిద్ధం చేసిన అధికారులు

  • Warangal Bhadrakali : తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో.. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం విజయదశమి సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202401:58 AM IST

Telangana News Live: Karimnagar Politics : అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..!

  • రాజకీయ ప్రత్యర్థులైన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ కలిశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202401:24 AM IST

Telangana News Live: Govt Jobs 2024 : హైదరాబాద్ ECHSలో 102 ఉద్యోగాలు - నోటిఫికేషన్ ముఖ్య వివరాలివే

  • ECHS Hyderabad Recruitment 2024 : హైదరాబాద్ లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202411:47 PM IST

Telangana News Live: TG Govt Skills University : స్కిల్స్ యూనివర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ - ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

  • TG Young India Skills University : తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి