ఈనెల 15 నుంచి కాలేజీల బంద్ - సమ్మెబాటలో ప్రైవేట్ యాజమాన్యాలు...!
ప్రైవేట్ వృతి విద్యా కాలేజీలు కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి.