government-of-telangana News, government-of-telangana News in telugu, government-of-telangana న్యూస్ ఇన్ తెలుగు, government-of-telangana తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  government of telangana

Latest government of telangana Photos

ఈ స్కీమ్ కింద 160కి పైగా విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రోస్, ట్రాన్స్ పోర్ట్ కేటగిరిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అర్హతలకు అనుగుణంగా.. యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యూనిట్ పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

TG Rajiv Yuva Vikasam Scheme : 'రాజీవ్ యువ వికాసం స్కీమ్' దరఖాస్తులు - యూనిట్ల వివరాలను ఇలా చెక్ చేసుకోండి

Saturday, March 22, 2025

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ ను పట్టాలెక్కించనుంది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం  రాజీవ్‌ యువ వికాసాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

TG Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ యువతకు శుభవార్త - రాయితీతో రూ.3 లక్షల వరకు సాయం..! దరఖాస్తు విధానం ఇలా

Sunday, March 16, 2025

మహిళా సంఘాలకు మరింత ఊతం ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇటీవలే జరిగిన మంత్రివర్గం సమావేశంలోనూ పలు అంశాలపై చర్చ జరిగింది. మహిళా సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 65 లక్షల సభ్యుల నుంచి కోటి మందిని చేర్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Govt : 15 ఏళ్లు ఉంటే మహిళా సంఘాల్లో సభ్యత్వం..! వయోపరిమితిలో సడలింపులు, కొత్త మార్పులివే

Sunday, March 9, 2025

జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

GHMC Property Tax : నగరవాసులారా... ఈ ఛాన్స్ మిస్ కాకండి - ఆస్తి పన్ను చెల్లింపులపై డిస్కౌంట్..! ఇవిగో వివరాలు

Saturday, March 8, 2025

మరోవైపు ప్రజాపాలన, గ్రామసభల ద్వారా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త కార్డులను జారీ చేయనున్నారు.

TG New Ration Cards : 'మీసేవా' కేంద్రాల వద్ద బారులు..! రేషన్ కార్డు దరఖాస్తులపై తాజా అప్డేట్ ఇదే

Thursday, February 13, 2025

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణతో పాటు జారీ ప్రక్రియ ప్రారంభించింది. జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. ఇక కొత్త రేషన్ కార్డులకు మార్గం సుగుమం అయ్యిందని దరఖాస్తుదారులు భావించారు. అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం కాకపోవడం, కొత్త నిబంధనలతో అర్జీదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

TG Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీలో నిబంధనల కిరికిరి, ఆదాయ వివరాలతో దరఖాస్తుల తిరస్కరణ!

Wednesday, February 5, 2025

మద్యం ప్రియులకు కిక్కు దించే సమాచారం వస్తోంది. మద్యం ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి.. ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

TG Liquor Price Hike : మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా.. మద్యం ధరలు పెంచేందుకు సర్కారు వారు సిద్ధం!

Thursday, January 30, 2025

సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు.

CM Revanth Reddy : సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పై కీలక ఒప్పందం

Friday, January 17, 2025

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!

Wednesday, January 1, 2025

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సర్వే తర్వాత లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా..?

Friday, December 27, 2024

గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు.

TG Indiramma Housing Survey : అలాంటి వారికి 'ఇందిరమ్మ' ఇళ్లు రాదు..! ఈ విషయాలను తెలుసుకోండి

Saturday, December 21, 2024

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను చూపుతోంది. పంట వేసింది మొదలు.. కోత కోసే వరకు ఈ మెళకువలు పాటిస్తే.. ఎక్కువ లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 10 విషయాలు గుర్తుంచుకోవాలని అంటున్నారు.

Oil Palm Cultivation : చెట్లకు డబ్బులు కాస్తాయా..! వీటిని పెంచితే మీకే తెలుస్తుంది

Tuesday, December 17, 2024

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

Friday, December 13, 2024

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. చరిత్రకు అద్దంపట్టే ప్రదేశాలకు లెక్కలేదు. ఆహ్లాదం, ఆనందాన్ని పంచే ప్రాంతాలకు కొదవ లేదు. కానీ.. ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టక అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చినా.. సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా 10 సర్క్యూట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Telangana Tourism : ఇకనుంచి తెలంగాణలో టూరిజం వేరే లెవల్.. సరికొత్త అనుభూతిని పొందడానికి సిద్ధమవ్వండి

Sunday, November 24, 2024

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Sunday, November 3, 2024

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మేఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

TG Govt Megha Pact : తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు మేఘా చేతికి, రూ.200 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయింపు

Saturday, October 26, 2024

వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వాహన కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేసింది. ఈ మార్పునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు జారీ అయి తర్వాత నుంచి కొత్త వాహనాలకు టీజీ నెంబర్ ప్లేట్ వస్తుంది.

TS To TG Number Plates : వాహనదారులకు అలర్ట్, టీఎస్ ను టీజీగా మారిస్తే లైసెన్స్ రద్దు!

Sunday, October 20, 2024

ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.

TG Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన

Sunday, October 6, 2024

రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని మంత్రి అధికారాలను ఆదేశించారు.

TG Govt Digital Health Card : ప్రతి ఒక్కరికి 'డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు' - మీ వివరాలను ఎలా సేకరిస్తారంటే..

Saturday, September 21, 2024

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహా వివరించారు. అందులో కనీసం 3 డీఏలు లు ఇవ్వాలని ఉద్యోగులు  డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

TG Govt DA : ఉద్యోగులకు 2 డీఎలు.. కొత్త హెల్త్ కార్డులు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

Saturday, September 14, 2024